Moviesఅప్పట్లో ఇలియానా..ఇప్పుడు పూజా..ఏం కర్మ రా బాబు ..!!

అప్పట్లో ఇలియానా..ఇప్పుడు పూజా..ఏం కర్మ రా బాబు ..!!

పూజా హెగ్డే..ప్రజెంట్ ఈ పేరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. వరుసగా మూడు బడా డిజాస్టర్ హిట్లను అందుకున్నా..కానీ, అమ్మడు కి వరుస అవకాశాలు తలుపు తడు తున్నాయి. బిగ్ స్టార్స్ అందరు తమ సినిమాలో ఆమెకు అవకాశం కల్పిస్తున్నారు..దానికి ఒక్కే ఒక్క రీజన్ పూజా హెగ్డే అందాలు అంటూ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. పూజా హెగ్డేలో చెప్పుకోతగ్గిన నటనా క్వాలిటీస్ ఏం లేకున్నా..ఆమె ఎక్స్ పోజింగ్ కోసమే అందరూ చూస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఇప్పుడు పూజా పోజీషన్ ని చూసిన సినీ విశ్లేషకులు..గతం లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఇలియానా ని గుర్తు చేసుకుంటున్నారు. ఇలియాని అంటే అప్పట్లో ఓ క్రేజ్. ఆమె కి నటన పెద్దగా రాదు..ఎక్స్ ప్రేషన్స్ పలికించలేదు..ఎమోషన్ సీన్స్ లో డల్ అయిపోతుంది..ఒక్క బెల్లీ బ్యూటీ అన్న పేరు తప్పిస్తే.. మిగతా చెప్పుకోతగ్గా క్వాలిటీస్ ఏం లేవు అంటూ అప్పట్లో ఓ టాక్ వినిపించింది. కానీ, దర్శక నిర్మాతలు..ఆమె నడుము అందాల కోసమే ఆమెను సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు అంటూ పెద్ద చర్చే నడించింది.

ఇప్పుడు సేమ్ ఆ కామెంట్స్ నే ఫేస్ చేస్తుంది..పూజా హెగ్డే. ధైస్ అందాలతో కుర్రకారుని టెంప్ట్ చేయడం తప్ప అమ్మడుకి నటన లో పెద్ద స్కిల్స్ లేవు అంటూ ఓ న్యూస్ మీడియాలో వైరల్ అవుతుంది. లేకపోతే వరుసగా మూడు డిజాస్టర్లు పడినా కూడా..అమ్మడు కి ఈ రేంజ్ అవకాశాలు వస్తున్నాయి అంటేనే పరిస్ధితి అర్ధమైపోతుంది. తెలుగులో మంచి టాలెంట్ , అందం ఉన్నా కూడా పట్టించుకోని మన దర్శక నిర్మాతలు.. ఇలా ఫ్లాప్ సినిమాలు ఇచ్చే బ్యూటీస్ ని కోట్లకు కోట్లు డబ్బులు పోసి కాల్ షీట్లు బుక్ చేసుకోవడం..మన కర్మ అంటూ జనాలు తిట్టుకుంటున్నారు. మరి చూడాలి పూజా కి ఈసారి ఎలాంటి హిట్ పడుతుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news