Moviesకెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టాలీవుడ్‌ హీరోయిన్లు...

కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టాలీవుడ్‌ హీరోయిన్లు వీళ్లే…!

సినిమా అంటే రంగుల ప్ర‌పంచం ఇక్క‌డ రానించాల‌ని ఎంతో మంది క‌ల‌లు కంటారు. అయితే ఆ రంగుల వెన‌క ఎన్నో బాధ‌లు కూడా ఉంటాయి. ఆఫ‌ర్ లు వ‌స్తూ చేతి నిండా డ‌బ్బులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు కానీ ఎలాంటి ఆఫ‌ర్ లు లేక‌పోతే మాత్రం ఎలాంటి ప‌నులైనా చేయాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది హీరోయిన్ లు కూడా మొద‌ట సినిమాల్లో రాణించాల‌ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి అవ‌స‌రాల కోస‌మో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో వ్య‌భిచారం చేసేందుకు కూడా సిద్దమ‌య్యారు. అంతే కాకుండా ప‌ట్టుబ‌డ‌టంతో వారి జీవితాలే తారుమారు అయ్యాయి. అలా వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డి జీవితాల‌ను నాశ‌నం చేసుకున్న హీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

య‌మున :
ఒకప్పుడు హీరోయిన్ వెలుగు వెలిగిన య‌మున ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా రానిస్తోంది. అయితే య‌మున గ‌తంలో బెంగుళూరులోని ఓ హోట‌ల్ లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే య‌మున కావాల‌నే త‌న‌పై దుష్ప్ర‌చారం చేశార‌ని ఆ వార్త‌ల‌ను ఖండించింది. అంతే కాకుండా ఆ వార్త‌ల కార‌ణంగా తాను ఆత్మ‌హ‌త్య కూడా చేసుకోవాల‌నుకున్నాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

సుక‌న్య :
ఒక‌ప్ప‌టి హీరోయిన్ సుక‌న్య కూడా ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన శ్రీమంతుడు సినిమాలో సుక‌న్య మ‌హేశ్ బాబు కు త‌ల్లిగా నటించింది. ఇక సుకన్య చెన్నైలో ఓ బిజినెస్ మ్యాన్ తో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబడిన‌ట్టుగా ఇప్ప‌ట్లో మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంపై సుక‌న్య ఎప్పుడూ స్పందించ‌లేదు.

వినీత :
విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సెకండ్ హీరోయిన్ న‌టించిన వినీత గుర్తుందా. నేపాలీ అమ్మాయిలా నటించి వినీత ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంది. అయితే వినీత సినిమా అవ‌కాశాలు త‌గ్గుముకం ప‌ట్టడంతో చెన్నైకి స‌మీపంలో ఓ గ‌దిలో వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది. అప్ప‌ట్లో ఈ వార్త సెన్షేష‌న్ గా మారింది.

కిన్నెర :
ఒక‌ప్ప‌టి హీరోయిన్ మ‌రియు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కిన్నెర కూడా వ్య‌భిచారం చేసింద‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి. కిన్నెర ఓ మీడియా ఛాన‌ల్ స్టింగ్ ఆప‌రేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డింది. అంతే కాకుండా సినిమా అవ‌కాశాల కోసం వ‌చ్చిన యువ‌తుల‌తో కిన్నెర వ్యాపారం చేసింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

భువ‌నేశ్వ‌రి :
తెలుగు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, చిత్రాల‌లో వ్యాంప్ పాత్ర‌లు చేసిన భువ‌నేశ్వ‌రి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇక భువ‌నేశ్వ‌రి ఏకంగా రెండు సార్లు వ్య‌భిచారం ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం భువ‌నేశ్వ‌రి సినిమాల‌కు దూరంగా ఉంటోంది.

శ్వేతాబ‌సుప్ర‌సాద్ :
కొత్తబంగారులోకం సినిమాతో కుర్రాళ్ల మ‌న‌సు దోచేసిన శ్వేత బ‌సు ప్ర‌సాద్ కూడా వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు. అంతే కాకుండా శ్వేత బ‌సు ప్ర‌సాద్ పై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇక ప్ర‌స్తుతం శ్వేత బ‌సు అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తు వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news