Moviesఇంటికి పిలిచి DSPని అవమానించిన ఆ స్టార్ హీరో ..ఎంత దారుణం...

ఇంటికి పిలిచి DSPని అవమానించిన ఆ స్టార్ హీరో ..ఎంత దారుణం అంటే..?

దేవిశ్రీ ప్రసాద్.. ఈ పేరు కు ప్రస్తుత్తం పెద్ద గా క్రేజ్ లేదు కానీ, ఒకప్పుడు ఈ యన మ్యూజిక్ అంటే జనాలు పడి చచ్చిపోయే వారు. స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుంటే..నా సామీ రంగా..మంచంలో ఉన్న ముసలోడు అయినా సరే .. కాళ్ళు కదపాల్సిందే. అలా ఉంటాది ఆయనతో మ్యాటర్ అంటే. స్టార్ హీరోలు కూడా దేవి మ్యూజిక్ కోసం తమ సినిమాను హోల్డ్ చేసిన సంధర్భాలు ఉన్నాయి.

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, వెంకటేష్..ఇలా వరుసగా స్టార్ హీరోలందరికి ఆయన మ్యూజిక్ ఇచ్చారు. మంచి మంచి సినిమాలు ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో తమన్ , అనిరుధ్ హవా నడుస్తుంది. ఏ సినిమా కు అయినా ఇప్పుడు డైరెక్టర్స్ ముందు అప్రోచ్ అయ్యేది తమన్ నే . దీంతో దేవికి అవకాశాలు తగ్గిపోయాయి.

అయ్తే, రీసెంట్ గా ఓ స్టార్ హీరో..దేవికి మంచి ఫ్రెండ్..గతంలో ఆయన సినిమాలకు దేవి మ్యూజిక్ ఇచ్చి మ్మచి హిట్ అందుకున్నాడు. అలాంటి స్టార్ హీరో ..తన నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కోసం దేవి ని సెలక్ట్ చేసి,, రెండు మూడు పాటలు విన్నాక ఆయన పర్ ఫామెన్స్ నచ్చకపోవడంతో.. ఇంటికి పిలిచి ఈ సినిమా నుండి నిన్ను తప్పించేశారు..వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారట. ఇలా వేరే వాళ్లు చేసిన పెద్దగా పట్టించుకోని ఉండరు.. ఆయిన దేవి క్లోజ్ ఫ్రెండ్,,పైగా ఎన్నో హిట్ మ్యూజిక్ అందించిన దేవికి ఇలా హ్యాండ్ ఇవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news