Moviesప్రియాంక బ్రా లెస్ హాట్ పిక్స్..తట్టుకోలేం రా బాబోయ్..!!

ప్రియాంక బ్రా లెస్ హాట్ పిక్స్..తట్టుకోలేం రా బాబోయ్..!!

మనం బాగా గమన్నించిన్నట్లైతే..హీరోయిన్స్ అందాలు ఆరబోయడంలో పీక్స్ కు వెళ్లిపోయారు. ఒంటి మీద బట్ట వేసుకుంటున్నారే కానీ..అవి తమ అందాలను దాచలేకపోతున్నాయి. అఫ్ కోర్స్..వాళ్ళు ఆ అందాలను చూపించడానికి అలాంటి బట్టలు వేస్తున్నారు అనుకోండి అది వేరే మ్యాటర్. నిన్న కాక మొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రముఖ బ్రాండ్ కోసం ఏకంగా బ్రా తో ఎద అందాలను ఆరబోసింది. ఒళ్లంతా కనిపించేలా.. ఆ చిన్న బ్రా ముక్కతో అందాలని కవర్ చేసి..హాట్ టెంప్టింగ్ లుక్స్ ఇచ్చి..కుర్రాళ్లను పిచ్చెక్కించ్చింది.


ఇక ఇప్పుడు అదే రేంజ్ లో తన ఎద అందాలను ఆర బోసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ..టూ హాట్ అందాలతో ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మెల్ల మెల్లగా హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ప్రియాంకా ఏది చేసిన వెరైటీ గా చేయాలి అనుకుంటుందేమో ..అందుకే తనకంటే వయసులో చాలా చిన్న వాడైన నిక్ జోనాస్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీళ్ళ జంట ఎప్పుడు బయట కనిపించిన రొమాంటిక్ ఫోజులతో అదరగొడుతుంటారు. ఈ వ‌య‌స్సులో కూడా ఈ ముదురు ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో వేడెక్కించే తీరు చూస్తుంటే ఈ త‌రం యువ‌త కూడా ఆమె అందాల‌ను క‌న్నార్ప‌కుండా చూస్తూ ఉంటారు. ప్రియాంక ఫామ్‌లో ఉన్న‌ప్పుడే హాట్ ఎక్స్‌పోజింగ్‌లు, లిప్‌లాక్‌లు అబ్బో ఆ త‌రం బాలీవుడ్ యువ‌త‌ను ఊపేసింది.

అయితే, తాజాగా ప్రియాంక చోప్రా బుల్గారి అనే వరల్డ్ స్థాయి జ్యూవెల్లరి సంస్థ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడైకి చాలా మంది ముద్దుగుమ్మలు వచ్చారు. కానీ, ఈ గ్లోబల్ బ్యూటీ ముందు వాళ్ల అందాలు పనిరాకుండా పోయాయి. ప్రియాంక.. బ్రా లేకుండా గోల్డెన్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో టూ హాట్ లుక్స్ చంపేసింది. హాలీవుడ్‌ బడా హీరోయిన్లు ధరించే ట్రెండీ వేర్‌ని ఈ ఈవెంట్‌లో ప్రియాంక వేసుకుని పాల్గొనడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. మరి ఎందుకు లేటు ఆ హాట్ బ్యూటి పిక్స్ పై మీరు ఓ లుక్కేయ్యండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news