MoviesNTR30: మరో స్టార్ హీరోని రంగంలోకి దించుతున్న కొరటాల..హిట్ ట్రాక్ రెడీ..?

NTR30: మరో స్టార్ హీరోని రంగంలోకి దించుతున్న కొరటాల..హిట్ ట్రాక్ రెడీ..?

ఆచార్య ఫస్ట్ ఫ్లాప్ రుచి చూసిన కొరటాల..ఇప్పుడు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నాట్లు తెలుస్తుంది. జనరల్ గా కొరటాల అంటే ఓ సపరేటు మార్క్ ఉంటుంది. కొన్ని సీన్స్ ని ఆయన లాగా ఎవ్వరు చూయించలేరు. అది మనం మిర్చి సినిమా చూసిన, జనతా గ్యారేజ్ చూసిన క్లీయర్ గా అర్ధమైపోతుంది. మరి అలాంటి కొరటాల అస్సలు కధే లేని పాయింట్ తో మెగా హీరోల తో సినిమా తీయ్యడమే పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది.

కొరటాల శివ..ఎవ్వరు మాటలు వినకుండా తను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్లుంటే..కధ సుఖాంతం అయ్యేది..కానీ, మధ్యలో చిరంజీవి, చరణ్ లు చెయ్యి వేసి..కధ మొత్తం కిచిడి అయిపోయింది. దీంతో మెగా హీరోలతో హిట్ కొడతాం అనుకున్న కొరటాల ఆశలు ..నిరాశగానే మిగిలాయి. ఇప్పుడు కొరటాల శివ ఆశలన్ని తారక్ పైనే పెట్టుకుని ఉన్నాడు. ఎలాగైన NTR30 సినిమా హిట్ కొట్టాలి..లేకపోతే ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతాయి.

అందుకే ఈ సినిమా విషయం లో కొరటాల శివ ప్రతి పాయింట్ ని క్షుణంగా పరిశీలించాకనే ముందడుగు వేస్తున్నారట. ఈ క్రమంలోనే…సినిమా కి మహేశ్ సాయం కోరుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు వాయిస్ చాలా ప్లెసంట్ గా..కూల్ గా ఉంటుంది. ఎలాంటి వారినైన అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది బడా హీరో సినిమాలకు ఆయన మాట సాయం చేశారు. వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు తారక్ సినిమాకి కూడా మహేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి దిపికా పదుకునే ని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి మహేశ్ మాట తారక్ నటన..కొరటాలకు సక్సెస్ ఇస్తాయో లేదో,,?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news