Moviesహాట్ నెస్ ఓవర్ లోడెడ్..ఇన్నర్స్ తో టెంప్ట్ చేస్తున్న కేతిక శర్మ..!!

హాట్ నెస్ ఓవర్ లోడెడ్..ఇన్నర్స్ తో టెంప్ట్ చేస్తున్న కేతిక శర్మ..!!

కేతిక శర్మ..ఓ లేడీ ఐటెం బాంబ్ అంటుంటారు జనాలు. నటన పరంగా అమ్మడు లో చెప్పుకొతగ్గ పాయింట్స్ ఏం లేవు కానీ..ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం పాప తగ్గేదే లే అన్నట్లు..రెచ్చిపోతుంది. యంగ్ హీరోయిన్ కేతిక శర్మ..డాషింగ్ డైరెక్టర్ పూరీ కొడుకు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లో అమ్మదు చేసిన రొమాన్స్ మర్చిపోగలమా. హీరో తో టైట్ హగ్ , రొమాంటిక్ కిస్ , బెడ్ సీన్స్ అమ్మడుని మరో రేంజ్ కి వెళ్ళే లా చేసింది. సినిమా హిట్ కాకపోయినా అమ్మడు హీరోయిన్ గా హిట్ అయ్యింది.

కేతిక కు..సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ లకు మించి పోయే క్రేజ్ ఉంది. అందానికి అందం నటన అన్నీ కలగలిపి ఆమె ప్రేక్షకులకు రొమాంటిక్ సినిమా ద్వారా తన ప్రతిభను చూపించింది. రొమాంటిక్ సినిమాలో కనిపించిన తీరుకు యువతరం అంతా ఆమెకు బానిస అయ్యిందనే చెప్పాలి.

ఆమె బొద్దు అందాలకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. తెలుగులో ఏ హీరోయిన్ కూడా చూపించని రేంజ్ లో ఈమె తన అందాలతో అందరినీ ఖుషీ చేస్తుంది. అలా ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలల్లో నచ్చిన కధలకు సైన్ చేసి..మంచి ఆఫర్స్ అందుకుంటుంది. సోషల్ మీడియా యమ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఈ రొమాంటిక్ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కేతిక శర్మ.. సోషల్ మీడియాలో తన బ్యూటీఫుల్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. జూన అందాలు అంటూ..బ్లాక్ ఇన్నర్ వేర్ లో పిక్స్ ని షేర్ చేసింది. ఈ పిక్స్ లో ఆమె మునపటికి కంటే మరింత అందంగా..చాలా హాట్ గా కనిపిస్తుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె హాట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి. మరి ఆ హాట్ బ్యూటీ అందాల పై మీరు ఓ లుక్కేయ్యండి.. ప్రస్తుతం ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news