Moviesసమంత తో పోలుస్తూ హీరోయిన్ ని దారుణంగా అవమానించిన ఫాదర్.. ఇంతకంటే...

సమంత తో పోలుస్తూ హీరోయిన్ ని దారుణంగా అవమానించిన ఫాదర్.. ఇంతకంటే దిగజారుడు ఏం ఉంది..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంతే ఒకప్పుడు అందరికి అదో రకమైన క్రేజ్..ఇష్టం..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లొ ఉంటుంది. ప్రతి సినిమాలో డిఫరెంట్ స్టైల్..ఏ క్యారెక్టర్ లో నైన ఇమిడిపోయి నటించే సత్తా ఉన్న హీరోయిన్ కావడంతో డైరెక్టర్స్ , నిర్మాతలు ఆమెకు బోలెడు అవకాశాలు ఇచ్చారు. వాటిని కరెక్ట్ గా వాడుకుంటూ..సమంత స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది.

అయితే, విడాకుల తరువాత ఆమె కెరీర్ బాగానే ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం నెటిజన్స్ దగ్గర బూతులు తిట్టించుకుంది. రోజు రోజుకు శృతి మించిన ఎక్స్ పోజింగ్ తో..నెట్టింట నానా రచ్చ చేస్తుంది. అయితే, సమంత ఇన్స్పీరేషన్ గా తీసుకుందో ఏమో..ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటీ కూడా సమంత బాటలోనే..హాట్ డ్రెసుల్లో కనిపిస్తూ..అన్ లిమిటెడ్ ఎక్స్ పోజింగ్ విందు చేస్తుంది.

 

నిన్న మొన్నటి వరకు పద్ధతికి చీర కడితే ఈమెలా నే ఉంటుంది ఏమో అనుకున్న జనాలు..రీసెంట్ ఫోటో షూట్ తో కంగుతింటున్నారు. అఫ్ కోర్స్ మోడ్రెన్ దుస్తుల్లోను హాట్ అందాలతో బాగా రెచ్చకొడుతున్న బ్యూటీ ఏ డ్రెస్ వేసినా బాగుండ్తుంది అనుకోండి. కానీ, ఆమె తండ్రి మాత్రం..సదరు హీరోయిన్ ప్రవర్తన పై మండిపడుతునంట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు బాగానే ఉన్నావ్ గా ఇప్పుడు ఏం పోయే కాలం ఇలా తయారు అయ్యావు సమంతలా అంటూ ఆమె ప్రవర్తన పై ఫైర్ అవుతున్నారట. దీంతో నెటిజన్స్ సైతం..సమంతను చూసే అమ్మడు ఇలా దిగజారుడు ఫోటో షూట్ చేస్తున్నాది అంటూ మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news