Healthశృంగారంలో అమ్మాయిల‌కు మూడ్ తెప్పించే 10 చిట్కాలు ఇవే...!

శృంగారంలో అమ్మాయిల‌కు మూడ్ తెప్పించే 10 చిట్కాలు ఇవే…!

శృంగారం అనేది ఓ అంద‌మైన క‌ళ‌. ఓ మ‌త్తు.. మ‌రి కొంద‌రికి వ్య‌స‌నం.. ఇలా శృంగారం గురించి ఎంత చెప్పుకుంటూ పోయినా అదో పెద్ద స‌బ్జెక్ట్‌. దీనికి బ్రేక్, ముగింపు అనేది ఉండ‌దు. స‌మాజ జీవ‌నం మారుతోన్న కొద్ది శృంగారం ప‌రిధి విస్తృత‌మ‌వుతోంది. అనేక ర‌కాల శృంగారాలు వ‌స్తున్నాయి. ఇందులో ఎంత మెళ‌కువ ఉంటే అంత బాగా అస్వాదించ‌వ‌చ్చు. త‌న భాగ‌స్వామికి అంత ఆనందం ఇవ్వ‌వ‌చ్చు. శృంగారం అనేది అమ్మాయిల‌కు, అబ్బాయిల‌కు సంబంధించింది.

ఇక శృంగారంలో అమ్మాయిల‌కు ఎలా ? మూడ్ తెప్పించాల‌నే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాల‌తో అమ్మాయికు సులువుగా శృంగారంలో మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.

చిట్కా 1 :
కిచెన్‌లో ఉన్న‌ప్పుడు మ‌హిళలు వంట చేసే టైంలో మాంచి మూడ్‌లో ఉంటార‌ట‌. ఆ స‌మ‌యంలో పురుషులు ఓ మంచి ఆలోచ‌న‌తో వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళితే వాళ్ల‌కు సులువుగానే రొమాంటిక్ థాట్స్ తెప్పించ‌వ‌చ్చ‌ట‌. ఆ థాట్స్ ఉన్న‌ప్పుడు కాస్త రొమాంటీక్‌గా ప్రోసీడ్ అయితే చాలు వారిలో సులువుగానే ఆ కోరికలు వ‌చ్చేస్తాయ‌ట‌.

చిట్కా 2 :
వ‌ర్షం త‌ర్వాత వ‌చ్చే ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణానికి సంసారానికి ద‌గ్గ‌ర సంబంధం ఉంద‌ట‌. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షంలో త‌డిచిన త‌ర్వాత అమ్మాయి మ‌రింత అందంగా ఉంటుంది. ఆ టైంలో పురుషుడు కాస్త చొర‌వ చూపితే చాల‌ట‌.

చిట్కా 3 :
చాలా రోజుల తర్వాత భార్య‌, భ‌ర్త‌లు అన్నాక ఏదో ఒక సంద‌ర్భంలో ఒక‌రిని వ‌దిలి మ‌రో చోట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు తలెత్తుతాయి.అప్పుడు వారి క‌ల‌యిక విష‌యంలో ఎడ‌బాటు త‌ప్ప‌దు. అలా కొద్ది రోజుల గ్యాప్ త‌ర్వాత ఆడ‌వాళ్ల‌లో శృంగార కోరిక‌లు ఎక్కువుగా ఉండ‌డంతో పాటు వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తార‌ట‌.
చిట్కా 4 :
రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు పురుషులకంటే ఎక్కువగా మహిళలకే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయ‌ట‌. అయితే పైకి మాత్రం పురుషుల‌కే ఎక్కువ ఫీలింగ్స్ ఉన్న‌ట్టు క‌నిపించినా లోప‌ల మాత్రం మ‌హిళ‌లే ఎక్కువుగా ఉత్తేజితులు అవుతార‌ట‌.

చిట్కా 5 :
పీరియ‌డ్స్ స‌మ‌యంలో అంద‌రూ శృంగారానికి దూరంగా ఉంటారు. అయితే పీరియ‌డ్స్ అయిపోయిన వారానికి మ‌ళ్లీ అండాలు లోప‌ల రిలీజ్ అవుతాయి. ఆ స‌మ‌యంలో మ‌హిళలు శృంగారానికి ఎక్కువగా ఇష్టపడతారట.
చిట్కా 6 :
రొమాంటిక్ పుస్తకాలు చదవినప్పుడు.. రొమాంటిక్ బుక్స్, కథలు చదివినప్పుడు కూడా మ‌హిళ‌ల్లో శృంగార కోరిక‌లు ఎక్కువుగా పెరుగ‌తాయ‌ట‌. వాళ్లు ఆ టైంలో శృంగార క‌ల‌ల్లో కూడా మునిగి తేలుతార‌ట‌.

చిట్కా 7 :
హ‌గ్‌, ముద్దు అంటే ప్రియుడు లేదా భ‌ర్త హ‌గ్ చేసుకున్నా.. ముద్దు పెట్టుకున్న స‌మ‌యంలో కూడా వారిలో శృంగార కోరిక‌లు బాగా పెరుగుతాయ‌ట‌.
చిట్కా 8 :
చుట్టూ వాతావరణం రొమాంటిక్ గా ఉన్పప్పుడు.. లైట్‌గా శృంగారాన్ని ప్రేరేపించే మ్యూజిక్ వ‌స్తున్నా.. సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతున్నా కూడా మ‌హిళ‌ల్లో శృంగార కోరిక‌లు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతాయ‌ట‌.

చిట్కా 9 :
ఇక ఉద‌యం అంటే 4 గంట‌ల స‌మ‌యంలో మ‌హిళ‌లు మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉంటార‌ట‌. ఆ టైంలో వారితో శృంగారం చేస్తే కావాల్సినంత వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో పాటు ఆ రోజంతా ఇద్ద‌రూ మాంచి మూడ్‌లో ఉంటార‌ట‌.
చిట్కా 10 :
ఇక మ‌హిళ‌లు అల‌స‌ట‌కు గురైన‌ప్పుడు వారికి మాట‌లు చెప్పి ఒళ్లోకి తీసుకుని శృంగారానికి ప్రేరేపిస్తే బాగా స‌హ‌క‌రిస్తార‌ట‌. అది పురుషుడు చేసే టెక్నిక్‌ను బ‌ట్టి ఉంటుంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news