Moviesచూపించాలంటే రు. 20 ల‌క్ష‌లు ఎక్స్ ట్రా పేమెంట్ అంటోన్న హీరోయిన్‌..!

చూపించాలంటే రు. 20 ల‌క్ష‌లు ఎక్స్ ట్రా పేమెంట్ అంటోన్న హీరోయిన్‌..!

సినిమా రంగం అనేది గ్లామ‌ర్ ఫీల్డ్‌. ఇక్క‌డ హీరోలు న‌ట‌న‌తో రాణిస్తేనే వాళ్ల‌కు లాంగ్ ర‌న్‌లో లైఫ్ ఉంటుంది. అదే హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే వాళ్ల‌కు ఐదారేళ్లు.. మ‌హా అయితే ఓ 10 ఏళ్లు మాత్ర‌మే లైఫ్ ఉంటుంది. ఈ ప‌దేళ్ల‌లోనే వారు చేయాల్సింది చేసేయాలి.. సంపాదించుకునేది సంపాదించుకోవాలి. అందుకే కాస్త క్రేజ్ ఉన్న‌ప్పుడే హీరోయిన్లు రేట్లు పెంచేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుందామ‌ని ప్ర‌య‌త్నించి త‌న‌కు తెలియ‌కుండానే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిపోయింది.

అప్పుడ‌ప్పుడు లీడ్ రోల్స్ చేస్తున్నా హీరోయిన్గా మాత్రం ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. ఈ క్ర‌మంలోనే బుల్లితెర‌పై కూడా అడుగులు వేసింది ఆ హీరోయిన్‌. ఇటు టీవీ కార్య‌క్ర‌మాలు చేస్తూ.. మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తోంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్‌కు సంబంధించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల కాస్త శృంగార భ‌రిత‌మైన సినిమాలు, సీన్ల‌కు కూడా ఆమె ఓకే చెప్పేస్తోంది.

అయితే ఇలాంటి వాటిల్లో న‌టించాలంటే ఆమెకు అద‌నంగా మ‌రో రు. 20 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకోవాల్సిందే అట‌. తాను మీరు చెప్పిన‌ట్టు చేసేందుకు.. చూపించేందుకు రెడీగానే ఉన్నాన‌ని.. కాక‌పోతే మ‌రో రు.20 ల‌క్ష‌ల అద‌న‌పు పేమెంట్ ఇచ్చుకోవాల‌ని ముందే చెప్పేస్తోంద‌ట‌. ఆ టైప్ సినిమాలు మాత్ర‌మే కాదు.. సీన్ల‌లో న‌టించేందుకు కూడా రెడీ అయిపోతోంది.

ఓ మోస్త‌రు పేరు ఉన్న హీరోయిన్లు కూడా ఈ టైప్ సీన్ల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు. కానీ ఈ అమ్మ‌డు మాత్రం రేట‌ను బ‌ట్టి వెంట‌నే ఈ టైప్ సీన్ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తోంద‌ట‌. కాస్త హోమ్లీ లుక్స్‌తోనే బోల్డ్‌గా క‌నిపించే ఫేస్ ఆమె సొంతం కావ‌డంతో.. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు ఆ టైప్ రోల్స్ కోసం ఆమె వెంట ప‌డ‌తున్నారు.

ఈ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకే ఆమె అడిష‌న‌ల్ పేమెంట్ అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకుంద‌ని అంటున్నారు. ఇక పెద్ద‌గా క్రేజ్ లేక‌పోయినా ఆమె కెరీర్ 3 టీవీ షోలు, 6 సినిమాలు అన్న‌ట్టుగా సాగిపోతోంది. ఈ ఛాన్సులు వ‌స్తుండ‌డంతోనే ఆమె పెళ్లిని ఫోస్ట్ పోన్ చేస్తూ కెరీర్‌ను ట్రాక్‌లో ఉండేలా చూసుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news