Moviesటాప్‌ పోజీషన్ లో ఉండాలంటే వాళ్ళతో పడుకోవాలా..బిగ్ బాంబ్ పేల్చిన రష్మీ...

టాప్‌ పోజీషన్ లో ఉండాలంటే వాళ్ళతో పడుకోవాలా..బిగ్ బాంబ్ పేల్చిన రష్మీ ..!!

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్లు ఎంత పాపులర్ అయ్యారనే విషయం పక్కనబెడితే.. ఆ షో ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఎవరు అంటే మాత్రం అందరూ ఠక్కున చెప్పే పేర్లు అనసూయ, రష్మీ. అవును.. తమ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు పిచ్చెక్కించిన ఈ బ్యూటీ జబర్దస్త్ దెబ్బతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రష్మి గౌతమ్ ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య కాలంలో హీరోయిన్‌గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ అలరించిన ఈ బ్యూటీకి అ మధ్య కాలంలో హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు.

చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ.. బుల్లి తెర పైచాన్స్ లు మీద ఛాన్స్ లు కొట్టేస్తున్న ఈ హాట్ అమ్మడుకి వరుసగా బోల్డ్ క్యారెక్టర్స్ ఆఫర్లే వస్తున్నాయి కానీ మంచి హీరోయిన్ రోల్స్ రావడంలేదట. దీంతో ఫైనల్ గా చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే రష్మీ.. క్యాస్టింగ్ కౌచ్ పై కూడా తన అభిప్రాయాని క్లీయర్ గా చెప్పిస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం చాలా చిన్నదే .. చెప్పడం ఈజీనే కానీ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే బాధ తెలుస్తుంది. టాప్ పొజిషన్ కు చేరుకోవడానికి వారు ఎంత కష్టపడతారో అనే విధంగా ఆమె చాలా సార్లు స్పందించింది

బుల్లితెరపై యాంకర్‌గా అదరగొడుతోంది రష్మీ గౌతమ్‌. తన అందంతో కుర్రకారును బుట్టలో పడేస్తున్న ఈ భామ సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ మీమ్‌ క్లిప్పింగ్‌ షేర్‌ చేసింది. ఆ మీమ్‌ లో.. “టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుని ఉంటుంది” అని అందులో రాసుంటారు. అలాంటి ఓ మీమ్ ను షేర్ చేసింది. ఆ మీమ్ మీద రష్మీ స్పందించింది. ‘అవును, చాలామంది ఎంతో సులువుగా ఆ మాట అనేస్తుంటారు’ అని రాసుకొచ్చింది. దీంతో రష్మి మరొసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news