Moviesదేవరకొండ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..తమ్ముడి పొరపాటుతో లీకైన మ్యాటర్..?

దేవరకొండ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..తమ్ముడి పొరపాటుతో లీకైన మ్యాటర్..?

విజయ్ దేవరకొండా గురించి ప్రత్యేక్మగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టైమింగ్ తో యాటిట్యూడ్ తో క్రేజియస్ట్ హీరోగా పేరు తెచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే వావ్ అనిపించే పర్ ఫామెన్స్ ఇచ్చి క్రజీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు. యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నధ్ తో కలిసి ” లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలీసందే. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన లెవల్ ఏ రేంజ్ లో మారిపోబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ఇక ఈ సినిమా చేస్తున్న టైంలో అతనికి హీరోయిన్ రష్మిక బాగా క్లోజ్ అయ్యింది. దీంతో వాళ్లు మంచి ఫ్రేండ్స్ గా ఉన్నారు. ఇక ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమ గా మారిపోయిందేమో అన్నట్లు సందేహాలు వస్తున్నాయి కొందరి నెటిజన్స్కు. పైగా వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉన్నాయి.

విజయ్ కోసం రష్మిక..అమెరికా వెళ్లడం..ఆయన తో కలిసి డిన్నర్ లకు వెళ్ళడం..అలా వెళ్లిన వారు మీడియా కంట పడడంతో మ్యాటర్ రచ్చ రచ్చ అయ్యింది. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ కి విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆయన సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలోపోస్ట్ చేసారు. ఇక ఆ ఫోటోస్ చూసిన వారికి పెద్ద డౌట్లు వస్తున్నాయి. కొందరైతే ఫిక్స్ అయిపోయారు.

అది ఏమిటంటే రష్మిక కూడా న్యూ ఇయర్ కి దేవరకొండ ఫ్యామిలీతోనే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలల్లోని బ్యాక్ గ్రౌండ్ ..ఆనంద్ పోస్ట్ చేసిన ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ ఒక్కేలా ఉంది. ఇక వీళ్లు అఫిషియల్ గా గోవా లో ఉన్నా మ్యాటర్ లీక్ అవ్వడంతో వీళ్లు లవ్ లో ఉన్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు నెటిజన్స్. మరి చూడాలి రష్మిక – విజయ్ ఇలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news