Moviesవామ్మో..అతి చేస్తున్న సాయి పల్లవి..ఒక్క మాటతో ఆ హీరోయిన్స్ పరువు తీసేసిందే..?

వామ్మో..అతి చేస్తున్న సాయి పల్లవి..ఒక్క మాటతో ఆ హీరోయిన్స్ పరువు తీసేసిందే..?

సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ. చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం సాయి పల్లవి బాగా దగ్గర అయింది. ఆమె తన నటన తో ఎందరో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చదువుకిఉనే రోజుల్లోనే ప్రేమమ్ చిత్రంలో నటించే అవకాశంరావడంతో.. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఎంతో సింపుల్ గా…స్కిన్ షో దూరంగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది.

ఇక ఆ సినిమా హిట్ తో అమ్మడు ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. సినిమా చూసింగ్ లో యమ స్ట్రీక్ట్ గా ఉండే సాయి పల్ల్వి.. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. వెండితెరపై సాయి పల్లవి చూపే అభినయం, ఆమె హుషారు ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాచురల్ అందాలతో ఏ మాత్రం ఎక్స్‌పోజింగ్ చేయకుండా ప్రేక్షకులను కట్టిపడేయడం సాయి పల్లవి స్టైల్. అలా తన నటనతో ‘ఫిదా’ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా శ్యాం సింగ రాయ్ సినిమా కు సంబంధించిన ఇంటర్వ్యుల్లో మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ సంగతులపై ఓపెన్ అయింది.

అయితే ప్రజెంట్ టాప్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ లో డ్యాన్స్ చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈసమయంలో సాయి పల్లవి ని ఓ రిపోర్టర్ మీరు ఐటెం సాంగ్స్ లో ఛాన్స్ వస్తే చేస్తారా అంటూ అడిగారు. ఇక ఈ ప్రశ్న కు అమ్మడు తనదైన స్టైల్లో సమాధానమిస్తూ..ఐటెం సాంగ్స్ పై కీలక కామెంట్లు చేసింది. ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పుతూ.. అయితే సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరు. ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరని క్లారిటీ ఇచ్చింది. మాములు సాంగ్స్ లో ఎక్స్ పోజింగ్ చేయ్యక్కర్లేదు.

కానీ ఐటెం సాంగ్స్ లో ఖచ్చితంగా స్కిన్ షో చేయాలి, అది ఆమెకు నచ్చ్దని తెగేసి చెప్పేసింది. అంతేకాదు మిగతా హీరోయిన్స్ లా నేను స్కిన్ షో చేయను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో స్టార్ హీరోయిస్ కాజల్, సమంత, తమన్నాలా ఆమె ఐటెం సాంగ్స్ చేయలేనని కుండ బద్దలు కొట్టేసిన్నట్లు చెప్పిన్నత్లైంది సాయిపల్లవి. ఇక దీంతో అమ్మడు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్స్ ఆమె మాటలను నెగిటివ్ గా తీసుకుంటూ..”నువ్వు స్కిన్ షో చేయను అనడం తప్పు లేదు. మధ్యలోకి మిగతా హీరోయిన్స్ తీసుకురావడం తప్పు” అంటూ లెక్చర్ ఇస్తున్నారు. కానీ సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుసీ అవుతున్నారు. శ్యాం సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో ఇరగదీసావ్ అంటూ పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news