Gossipsషాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కోడలు పిల్ల..ముంబై కి మకాం మార్చిన సమంత..?

షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కోడలు పిల్ల..ముంబై కి మకాం మార్చిన సమంత..?

సమంత.. అక్కినేని కోడలు పిల్ల.మొదట సమంత గా తన నటనతో, అందంతో అందరిని మెప్పించిన ఈ అమ్మడు.. ఆతరువాత అక్కినేని ఇంటి కోడలుగా అందరి మనసుల్లో మంచి స్దానాని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే..అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత.. పెళ్లి తరువాత సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఏ సినిమాలు చేసిన..ఏ పాత్ర వేసిన ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతుందు సమంత. అందుకే ఆమె తీస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.

ఇక సమంత తెలుగులో న‌టిస్తోన్న భారీప్రాజెక్టు శాకుంత‌లం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సామ్.. కొత్త‌గా ఏ సినిమాకు సంత‌కం చేయ‌లేదు. రీజన్ ఏంటంటే..ఆమె కొన్ని నెలలు లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటుందట.అందుకే సినిమాలకు బ్రేక్ వేసి వెకేషన్ లో ఉంది ఈ అమ్మడు. ఇక వెకేషన్ లో భగంగా లూయిస్ వుయిట్ట‌న్ ఫొటోషూట్ తో హాట్ హాట్ లుక్ లో క‌నిపిస్తూ నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అక్కినేని కోడ;ఉ పిల్ల . ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..అక్కినేని కోడలుగా ఆ ఇంట అడుగు పెట్టిన తౌవాత సామ్ ఎప్పుడూ లేనంతగా హాట్ గా గ్లామ‌ర్ షో చేస్తుండ‌టంతో సినీ జ‌నాలంతా ఈ భామ గురించే చ‌ర్చించుకుంటున్నారు.

ఇక కొంత‌కాలం సినిమాల‌కు బ్రేక్ అని చెప్పిన అమ్మడు..ఇప్పుడు మాత్రం ఓ ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భామ ఆ ప్రాజెక్టుల్లో న‌టించేందుకు ప‌చ్చ జెండా ఊపిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందు కోసం సమంత‌ ముంబై కి షిఫ్ట్ అవ్వాలనుకుంటుందట. అక్కడే కొత్త ఇళ్లు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందట. తాజా టాక్ ప్ర‌కారం ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేక‌ర్స్ రాజ్& డీకే వెబ్ సిరీస్ లో న‌టించేందుకు సామ్ ఒకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించ‌బోతుంద‌ట‌. ఇక సామ్ త‌న సినీ ఫోక‌స్ అంతా బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై పెట్ట‌నుందనే అంతా అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ కోడలు పిల్ల ఏం చేస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news