Moviesమహేష్ బాబు ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..అసలు గెస్ చేసే ఛాన్సే...

మహేష్ బాబు ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..అసలు గెస్ చేసే ఛాన్సే లేదు..??

జనరల్ గా మనకి ఇష్టమైన హీరో హీరోయిన్ ల గురించిన విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ హాబీస్..డ్రెస్సింగ్ స్టైల్..ఎలాంటి ఫుడ్ తింటారు .. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇక ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు తమ అభిమానుల హీరోలు గురించి..హీరోయిన్ ల గురించి అన్ని విషయాలు నెట్టింట ప్రత్యేక్షమవుతున్నాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏఅళ వయసు వచ్చిన ఆయన అందం మాత్రం చెక్కు చెదరడంలేదు. వయసు అప్పట్లో వచ్చిన రాజకుమారుడు సినిమా దగ్గరి నుంచి మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరకు ఎంత యంగ్ గా కనిపిస్తున్నారు అనేది.

మహేష్ ఎప్పుడు బిజీ బిజీ గా ఉంటారు. ఆయనకి ఖాళీ దొరికిన సమయంలో లో ఎక్కువ గా ఫ్యామిలీతో టైం గడుపుతుంటారు..ఇక ఇవే కాకుండా క్రికెట్ అంటే మహెష్ కి బాగా ఇష్టమట. ఏదైనా మ్యాచ్ వచ్చేటప్పుడు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రికెట్ చూస్తారట. ఇక మహేష్ బాబు ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?? గెస్ చేయండి చూద్దాం..!!

మహేష్ బాబు కి ధోని ,కోహ్లీ అంటే ఇష్టం.. కానీ ఆయన అభిమాన ప్లేయర్ మాత్రం సచిన్ టెండుల్కర్ నే అని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పారు..ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news