Healthరాత్రి పడుకునే ముందు ఇలా చేసారంటే.. భలే ఉంటుంది.. ట్రై చేయండి..!!

రాత్రి పడుకునే ముందు ఇలా చేసారంటే.. భలే ఉంటుంది.. ట్రై చేయండి..!!

సౌత్ ఇండియాలో రైస్‌ ఎక్కువగా తింటారు. చౌక ధ‌ర‌కే బియ్యం ల‌భించ‌డం, ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో మ‌న ద‌గ్గ‌ర అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో భాగంగా రైస్ తీసుకుంటుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం మానేస్తుంటారు. అన్నం తినకుండా ఉంటే బరువు ఈజీగా తగ్గుతామని చాలా మంది భావన.

కానీ, వాస్త‌వానికి నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారు అన్నం ఎంత తిన్నా వారికి అనారోగ్యాలు రావు. కానీ శారీర‌క శ్ర‌మ లేకుండా, నిత్యం ఒకే ద‌గ్గ‌ర కూర్చుని ప‌నిచేసే వారికైతే అన్నం తెచ్చి పెట్టే తంటాలు అన్నీ ఇన్నీ కావు. అయితే రాత్రిపూట మాత్రం రైస్‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి.

అందుకే జీవక్రియలు అధికంగా ఉండే పగటిపూట రైస్ తీసుకోవాలి. డిన్నర్ లో అన్నానికి బదులు వేరే పదార్థాలను తీసుకోవాలి. మ‌రియు పడుకునే ముందు ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికైన ఆహారం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అయితే మీరు కూడా సన్నబడలనుకుంటున్నారా.. ? అయితే రాత్రి పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి…

* ఆహారం తినేటప్పుడు రాత్రి సమయాలలో 7 గంటల లోపు తినడం మంచిది.

* రాత్రి సమయాలలో అధిక ఆహారం, పిండి పదార్థాలు వంటివి తినడం చాలా ప్రమాదకరం.

* భోజనం చేసిన తరువాత ప్రతి ఒక్కరు వ్యాయామం వంటివి చేస్తూ ఉంటారు ఎక్కువగా.. అలా చేయడం సరికాదు.

* రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక గ్లాసు పాలు తాగి పడుకోవడం వలన ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది అని, నిద్ర కూడా బాగా పడుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news