తెలుగు అమ్మాయి తెగ చూపించేస్తోందిగా… !

ఇటీవ‌ల కాలంలో అవ‌కాశాలు కోసం హీరోయిన్లు హాట్ ఫొటో షూట్ల‌నే ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే తెలుగు అమ్మాయిలు కూడా బాలీవుడ్ భామ‌ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా అందాలు ఆర‌బోస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇటీవ‌ల తేజస్వి మదివాడ కూడా చేరింది. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో టాలీకుడ్‌కు ప‌రిచ‌య‌మైన తెలుగమ్మాయి తేజ‌స్వి.. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్‌గా మారింది.

 

 

ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించినా.. పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొని కాస్త‌.. క్రేజ్ సంపాధించుకున్న తేజ‌స్వి ఆ త‌ర్వాత అవ‌కాశాల కోసం అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది. సోష‌ల్ మీడియా వేదికగా వేడెక్కించే ఫోటో షూట్లను తేజస్విని షేర్ చేస్తూ.. వార్త‌ల్లో నిలిచింది. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ‘కమిట్‌మెంట్’ అనే బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

 

 

ఇటీవ‌లె ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగా.. అందులో తేజ‌స్వి లిప్ ‌లాక్స్ రెచ్చిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా తేజస్వి పోస్ట్ చేసిన ఒక ఫొటో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టేలా చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఈ ఫొటోలో తేజస్వి మునుపెన్నడూ లేని స్థాయిలో అందాలు ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ కాగా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.