జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష విప్పి చూపిస్తోందిగా… ర‌ష్మీకే షాక్ ఇది…!

బుల్లితెర మోస్ట్ పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల ఎంట్రీ ఇచ్చిన వ‌ర్ష గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి సీరియల్స్‌తో ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్ష జ‌బ‌ర్ద‌స్త్ షోతో మాత్రం త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ పాపుల‌ర్ అయిపోయింది. హైప‌ర్ ఆది, వెంకీ మంకీస్, రాకింగ్ రాకేష్ స్కిట్లలో వ‌ర్ష ఎక్కువ‌గా క‌నిపిస్తోంది వ‌ర్ష‌.

 

 

అయితే స్కిట్ల విష‌యం ప‌క్క‌న పెడితే.. అందంతో వ‌ర్ష‌ మాయ చేస్తుంది. ఆమె లుక్స్‌కు జ‌బ‌ర్ద‌స్త్ ల‌వ‌ర్స్ ఫిదా అయిపోతున్నారు. వాస్త‌వానికి జబర్థస్త్ షోలో రష్మీ గౌతమ్, అనసూయ గ్లామర్ షో అనేది ప్రత్యేక ఆకర్షణ. కానీ, ఇప్పుడు వ‌ర్ష అందాల ఆర‌బోత‌లో వారిద్ద‌రినీ మించిపోయి.. షాక్ ఇవ్వ‌డంతో పాటు గట్టి పోటీ ఇస్తోంది.

 

 

ప్ర‌స్తుతం జబర్ధస్త్ స్కిట్స్ లో వర్ష తన గ్లామర్ తో కాకా రేపుతోంది. చూపించి చూపించకుండా నడుము చూపిస్తూ అందరినీ మ‌త్తెక్కిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌కు హ‌ద్దులు లేకుండా పోతున్నాయి. అందులోనూ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో చొక్కా గుండీలు విప్పేసి హీరోయిన్లకు తీసిపోని విధంగా వ‌ర్ష ఎక్స్పోజింగ్ చేసింది. మ‌రికొన్ని ఫొటోల్లో త‌డిచిన అందాల‌తో అభిమానులకు సెగలు పుట్టిస్తోంది.