Moviesఆలీ సంసారంలో స్టార్ డైరెక్ట‌ర్ నిప్పులు... బ‌య‌ట పెడ‌తానాన్న సీక్రెట్లు..!

ఆలీ సంసారంలో స్టార్ డైరెక్ట‌ర్ నిప్పులు… బ‌య‌ట పెడ‌తానాన్న సీక్రెట్లు..!

ఆలీ ఈటీవీలో నిర్వ‌హిస్తోన్న ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో తాజా గెస్ట్‌గా వినాయ‌క్ వ‌చ్చాడు. ఆలీ ఈ షోలో ఎవ‌రిని అయినా ఆడేసుకుంటూ ఉంటాడు. అయితే వినాయక్ విష‌యంలో మాత్రం ఇందుకు రివ‌ర్స్‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆలీకి సంబంధించిన ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్స్ బ‌య‌ట పెడ‌తానంటూ వినాయ‌క్ వార్నింగ్ ఇచ్చాడు. అందులో నీకు కూడా తెలియ‌ని కొన్ని ర‌హ‌స్యాలు భ‌య‌ట పెడ‌తాన‌ని కూడా అన‌డంతో ఆలీ ఒక్క‌సారిగా భ‌య‌ప‌డ్డాడు.

 

 

దీంతో కాస్త టెన్ష‌న్ ప‌డ్డ ఆలీ ఆ విష‌యాలు మంచివి కాక‌పోతే మా సంసారంలో నిప్పులు పోయ‌కువే అని వినాయ‌క్‌ను బ‌తిమిలాడుకున్నాడు. అస‌లు ఈ షో మా ఆవిడ చూస్తుంద‌ని.. ఆలీ వినాయ‌క్‌తో అన్నాడు. మ‌రి ఆలీ గురించి వినాయ‌క్ ఏం సీక్రెట్స్ రివీల్ చేస్తాడో ? ఈ రోజు ప్ర‌సార‌మ‌య్యే లైవ్‌లో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news