Newsముసలి వేటు నుంచి రెప్పాటులో త‌ప్పిచుకున్నాడు.. చావు అంచుల‌కు వెళ్లొచ్చాడు (వీడియో)

ముసలి వేటు నుంచి రెప్పాటులో త‌ప్పిచుకున్నాడు.. చావు అంచుల‌కు వెళ్లొచ్చాడు (వీడియో)

ఆ వ్య‌క్తి ముస‌లి వేటు నుంచి రెప్పాటులో త‌ప్పించుకున్నాడు.. చావు అంచుల వ‌ర‌కు వెళ్లి ఆ దేవుడి త‌య‌తో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాడు. అస‌లు విష‌యంలోకి వెళితే స‌ర‌దాగా బీచ్‌లో ఈత కొడ‌దాం అని దిగిన ఓ వ్య‌క్తి కాసేపు అల‌సిపోయాక త‌న బోటు ప‌క్క‌నే ఉన్న చెక్క‌పై ప‌డుకున్నాడు. వెంట‌నే ఓ ముస‌లి అత‌డి వైపు దూసుకు వ‌స్తోంది. ఈ విష‌యం గ్ర‌హించిన స‌ద‌రు వ్య‌క్తి షాక్ అయ్యాడు. ఆ ముస‌లి అత‌డి భుజంపై దాడి చేసేందుకు రెడీ అవుతుండ‌గా అత‌డు చిన్న ప్లాన్‌తో తృటిలో త‌ప్పించుకున్నాడు.

 

పెద్ద‌గా అర‌వ‌డంతో ఆ ముస‌లి కొన్ని క్ష‌ణాలు ఏం త‌ల అటు వైపు తిప్పింది. వెంట‌నే ముస‌లి దృష్టి మ‌ర‌ల‌డంతో ఒక్క‌సారిగా లేచి బోటులోకి దూకేశాడు. ఇదంతా ఎక్క‌డ జ‌రిగిందో కాని ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 10 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. నెటిజ‌న్లు అత‌డి స‌మ‌య‌స్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/i/status/1316370260422000640

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news