Gossipsక్రేజీ గాసిప్‌: ప‌వ‌న్ - క్రిష్ సినిమా టైటిల్ చేంజ్‌.. కొత్త...

క్రేజీ గాసిప్‌: ప‌వ‌న్ – క్రిష్ సినిమా టైటిల్ చేంజ్‌.. కొత్త టైటిల్ ఇదే

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస‌పెట్టి సినిమాలు సెట్స్ మీద‌కు ఎక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చేస్తోన్న వ‌కీల్‌సాబ్ ఆ వెంట‌నే క్రిష్‌, హ‌రీష్ శంక‌ర్‌, సురేంద‌ర్ రెడ్డి ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఇలా వ‌రుస‌పెట్టి క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో సినిమాల‌ను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇక ప‌వ‌న్ – క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చేసిన ప్రీ పోస్ట‌ర్ లుక్ కూడా చంపేసింది.

క్రిష్ సినిమాలో నక్సలైట్ గా పవన్ కళ్యాణ్..! | #PSPK27 | #Virupaksha | pawan  kalyan | krish | @PSPK27 - YouTube

ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. పీడిత ప్ర‌జ‌ల కోసం అండ‌గా నిల‌బ‌డే రాబిన్‌హుడ్ కేరెక్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌నిపిస్తుండ‌గా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వైలైన్ పెర్నాండేజ్ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. ఇక ఈ సినిమా టైటిల్‌పై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది. ముందుగా విరూపాక్ష అనే టైటిల్ అనుకున్నా ఇప్పుడు ఆ టైటిల్ ప‌వ‌న్ ఇమేజ్‌కు అంత‌గా సెట్ కాద‌ని.. శివ‌మ్ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌.

Virupaksha: Climax Of The Pawan Kalyan Starrer Revealed? Read Deets Inside!  - Filmibeat

శివ‌మ్ టైటిల్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని క్రిష్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news