Moviesటాలీవుడ్‌లో విషాదం... ఫేమ‌స్ సీరియ‌ల్ న‌టి ఆత్మ‌హ‌త్య‌

టాలీవుడ్‌లో విషాదం… ఫేమ‌స్ సీరియ‌ల్ న‌టి ఆత్మ‌హ‌త్య‌

టాలీవుడ్‌లో వ‌రుస‌గా రెండో రోజు కూడా వ‌రుస‌గా విషాదం చోటు చేసుకుంది. నిన్న సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మృతి చెంద‌గా.. ఈ రోజు మ‌రో విషాద‌క‌ర వార్త వినాల్సి వ‌చ్చింది. బుల్లితెర‌పై ప‌లు టాప్ సీరియ‌ల్స్‌లో ఫేమ‌స్ అయిన న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

News18 Telugu - మనసు మమత సీరియల్ నటి శ్రావణి సూసైడ్.., manasu mamata serial  actress sravani suicide- Telugu News, Today's Latest News in Telugu

ఆమె మ‌ధురాన‌గ‌ర్లోని త‌న నివాసంలో ఉరి వేసుకుని చ‌నిపోయారు. మ‌న‌సు మ‌మ‌త‌, మౌన‌రాగం సీరియ‌ల్స్‌లో ఆమె న‌టించారు. శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news