Moviesఈ ఫొటోలో ఉన్న సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

ఈ ఫొటోలో ఉన్న సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..!

ఈ ఫొటోలో ఉన్న సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ? ఆమె ఓ సీనియ‌ర్ హీరోయిన్‌.. ఆమె తండ్రి కూడా ఓ టాప్ డైరెక్ట‌ర్‌. ఇంద‌కు ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మ‌హేష్‌భ‌ట్ కుమార్తె.. ఒక‌ప్ప‌టి క్రేజీ హీరోయిన్ పూజా భ‌ట్‌. ఇక పూజా చెల్లే ఇప్ప‌టి యంగ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భ‌ట్‌. ఇక ఇటీవ‌ల ఈ ఫ్యామిలీ బాగా వార్త‌ల్లో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్‌సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తికి మ‌హేష్‌భట్‌కు లింకులు ఉన్న‌ట్టు వార్తలు రావ‌డం తెలిసిందే.

Pooja Bhatt on the negativity surrounding 'Sadak 2'

ఇక మ‌హేష్‌భట్ రియాను సుశాంత్ నుంచి దూరం చేసేందుకు త‌న వంతుగా చ‌క్రం తిప్పాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇక నెపోటిజం వ‌ల్లే సుశాంత్ ఎన్నో అవ‌మానాల‌కు గుర‌య్యాడ‌ని కూడా టాక్ వ‌చ్చింది. అంత‌కు ముందు ఆలియా ఓ సంద‌ర్భంలో సుశాంత్‌ను టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్య‌లు కూడా ఈ కుటుంబానికి పెద్ద మైన‌స్ అయ్యాయి. అందుకే దేశ‌వ్యాప్తంగా ఉన్న నెటిజ‌న్లు మ‌హేష్‌భ‌ట్ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేస్తున్నారు.

Cute 😇❤️ - #aliabhatt #aliaabhatt #alia #aliabhattfans #ranbirkapoor  #ranveersingh #srk #shahrukhkhan #salman… | Alia bhatt photoshoot, Alia  bhatt, Alia bhatt cute

ఇటీవ‌ల ఆలియా, పూజా క‌లిసి న‌టించిన స‌డ‌క్ 2 సినిమా ఎక్కువ డిస్‌లైక్‌ల‌తో వ‌ర‌స్ట్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇక నెపోటిజం వ‌ల్లే పూజా భ‌ట్‌, ఆలియా భ‌ట్ బాలీవుడ్‌లో ఉన్నారని కూడా కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు వీరి సినిమాలు బ్యాన్ చేయాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news