బాత్ టవల్ తో హాట్ బ్యూటీ.. కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైప్ 35 ఏళ్ల వయసులో కూడా పిచ్చెక్కించే అందాలతో అదరగొడుతుంది. సినిమా ఆఫర్లు అరకొరగానే ఉన్నా అమ్మడు ఆప్ రీల్ లో మాత్రం అందరిని అలరిస్తుంది. లేటెస్ట్ గా తన బాత్ టవల్ తో హాట్ ఫోటో షూట్ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుందని చెప్పొచ్చు. బాత్ టవల్ తో అందాల భామ అలా ఓర చూపులు చూస్తుంటే బహుశా పైనున్న దేవత ఎవరైనా కిందకు వచ్చిందా అనేంతగా ఆమె అందం ఉంది.

దశాబ్దాల కాలంగా బాలీవుడ్ ఆడియెన్స్ లో తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు. ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఈ బాత్ టవల్ హాట్ షో ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంది. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉన్నా మళ్ళీ ఫామ్ లోకి రావాలని తెగ ప్రయత్నిస్తుంది కత్రినా. సౌత్ లో కూడా అమ్మడికి ఫ్యాన్స్ ఉన్నా ఇక్కడ సినిమాలు చేయాలంటే మాత్రం వెనుకడుగు వేస్తుంది. తెలుగులో మల్లీశ్వరి, బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో చేస్తే మాత్రం చూడాలని ఆమె ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

Leave a comment