ఆ ఆడియోలో ఏముంది ? పవన్ పూనమ్ మధ్య ఏం జరిగింది ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ లకు సంబంధించి ఆడియో టేప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ గురించి కత్తి మహేష్ తన ప్రెస్ మీట్ లో మాట్లాడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ టాపిక్ మరుగున పడిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆడియో టేపులు బయటకు రావడంతో రచ్చ గా మారింది. పవన్ – పూనమ్ మధ్య సంబంధం గురించి అనేక గాసిప్స్ ఇప్పటికే బయటకి వచ్చాయి.

పవన్ మధ్య దర్శకుడు త్రివిక్రమ్ గొడవపెట్టాడు అంటూ మరో వాదన కూడా అప్పట్లో బయటకు వచ్చింది. అయితే ఈ వ్యవహారంపై బహిరంగంగా పూనంకౌర్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ పవన్ రాజకీయ ప్రత్యర్థులు కొందరు ఫోను ద్వారా ఆయన ఇమేజ్ దెబ్బతీయాలని ఇదంతా చేస్తున్నారనే వాదన కూడా మొదలైంది ఇంతకీ అందులో ఉన్న ఆడియో టేప్ లో ఉన్న సారాంశం ఏంటంటే..?

పవన్ ఇమేజ్ ను దెబ్బతీయాలని నేను అనుకోవడం లేదని నేను ఆయన ఇష్టపడుతున్నాను ఆయనకు నష్టం కలిగించినా కుటుంబంలోనూ ఆయన కారణంగా గొడవలు జరిగినా.. నేను ఎప్పుడు స్పందించలేదు, ఆయనను ఏమీ అనలేదు అని అన్నట్టు ఆ ఆడియోలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరి అలాంటిది ఆయన మీద ప్రేమ ఉందంటూనే ఆయన తనకు అన్యాయం చేశాడంటూ పూనం కౌర్ చెబుతున్న మాటలు ఎంతవరకు నమ్మాలి. అసలు ఈ వాయిస్ టేప్ లో ఉన్నది పూనం కౌర్ దే అని గ్యారెంటీ ఏంటి అని పవన్ అభిమానులు కొందరు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారు.

Leave a comment