” మహానాయకుడు ” క్లోజింగ్ కలెక్షన్స్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమాల్లో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు..ఈ సినిమాలో ఎన్టీఆర్ సీనీ నేపథ్యంలో సాగుతుంది..ఇక రెండో భాగం ఆయన రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించారు.

అయితే మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మిశ్రమ స్పందన వచ్చినా..కలెక్షన్లు కాస్త పరవాలేదు అనిపించుకున్నాయి. దాంతో రెండోభాగాన్ని ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఫిబ్రవరి 22 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఎన్టీఆర్ మహానాయకుడు మూవీలో బాలకృష్ణ, విద్యా బాలన్, కళ్యాణరాం, రానా దగ్గుబాటిలు కీలక పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే దారుణమైన ఫలితాలు చవిచూసింది. ఇప్పటి వరకు 4.34 కోట్లు సంపాదించారు.

ఏరియా వైజ్ కలెక్షన్లు :
నైజాం: రూ.
సీడెడ్: రూ .51 కోట్లు
వైజాగ్: రూ 0.31 కోట్లు
నెల్లూరు: రూ.
కృష్ణ: రూ.
గుంటూరు: రూ.
తూర్పు: రూ 0.22 కోట్లు
వెస్ట్: రూ 0.19 కోట్లు

ఏపీ+ తెలంగాణ: రూ. 2.51 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ. 0.70 కోట్లు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా: రూ .4.34 కోట్లు

Leave a comment