Newsవ్యభిచారం చేస్తూ పట్టుబడిన సీనియర్ హీరోయిన్ సంగీత..!

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సీనియర్ హీరోయిన్ సంగీత..!

కోలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడటం హాట్ న్యూస్ గా మారింది. తమిళనాట ఒకప్పటి హీరోయిన్ గా నటించిన సంగీతా బాలన్ గుట్టుగా వ్యభిచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 1996లో కరుప్పురోజా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగీతా బాలన్ సినిమా అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ తో ఆమె చాలా పాపులర్ అయ్యారు.

తమిళంలో వచ్చే క్రేజీ సీరియల్స్ అన్నిటిలో సంగీతా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె వాణి రాణి అనే సీరియల్ లో రాధిక సోదరిగా నటిస్తుంది. చెన్నైలో పయనూర్ లో ఓ ప్రైవేట్ రిసార్ట్స్ లో ఈ తతంగం నడుపుతున్నారట. సంగీతతో పాటుగా ఆమెకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక అక్కడ దొరికిన వారంతా వేరే రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తుంది. ప్రస్తుతం సంగీతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

vani-rani-actress-sangeetha-arrested-running-flesh-trade-chennai

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news