Gossipsసినిమా హిట్టైన తప్పని కష్టాలు

సినిమా హిట్టైన తప్పని కష్టాలు

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. సిఎంగా మహేష్ అదరగొట్టగా సినిమాలో మహేష్ నవోదయ పార్టీ ముఖ్యమంత్రిగా కనిపించాడు. అయితే ఆ పార్టీ అసలు నేత నల్లక రాజు తమ పార్టీ గుర్తుని దుర్వినియోగం చేయడమే కాకుండా పార్టీపై దుష్ప్రచారం చేశారని ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా రాజు గుంటూర్ ఎస్పికి భరత్ అనే నేను దర్శక నిర్మాతల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. నవోదయ పార్టీ 2010లో స్థాపించడం జరిగిందని కేంద్ర ఎన్నికల కమీషన్ తో రిజిస్ట్రేషన్ చేయించామని ఆయన అన్నారు. సిఎం మహేష్ ఆడియెన్స్ మెప్పు పొందడమే కాదు బాక్సాఫీస్ ను కూడా షేక్ చేశాడు. 105 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది భరత్ అనే నేను.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news