భయాందోళనలో బాక్స్ ఆఫీస్ 16 వ రోజు కలెక్షన్స్

ఈ దసరా కి వచ్చిన 3 సినిమాలలో ఎన్టీఆర్ దే పై చేయి అయింది.స్పైడర్ తో మహేష్,మహానుభావుడుతో శేర్వానంద్,మరియు జై లవ కుశ తో ఎన్టీఆర్ బరిలో దిగారు.3 వరస విజయాల తరవాత NTR త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవ కుశ .

ఈ సినిమా తో వరసగా 4 వ హిట్ కొట్టడమే కాక , కెరీర్ లో 2 వ 100 కోట్ల సినిమాగా నిలిచింది జై లవ కుశ .అయితే 2 వారాలకి జై లవ కుశ కి 130 కోట్ల పైగా వరల్డ్ వైడ్ గ గ్రాస్ వచ్చింది. అలాగే 75 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి.ఆలా అభిమానుల ఆదరణతో జైలు లవ కుశ సినిమా రికార్డ్స్ అన్నిటిని కొల్లగొడుతుంది.ఈ చిత్రం లాంగ్ రన్ లో జనతా గరాజే పేరిట వున్నా 85 కోట్ల షేర్ రికార్డు ని మరో వారం లో బ్రేక్ చేస్తుందని అంచనా .

మొత్తం ఇప్పటిదాక సినిమా రిలీజ్ ఐయి 16 రోజులు కాగా టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ 142 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని సినీవర్గాల అంచనా.ఐతే ఈ నెల 13 దాకా పెద్ద సినిమాలు లేకపోవడం తో ఎన్టీఆర్ కి మంచి అవకాశం గ చెప్పుకోవాలి.ఈ చిత్రం బాక్స్ ఆఫీసులో మొత్తం రికార్డ్స్ అని కొల్లగొడుతుందేమో అని కొండతమంది విమర్శకులు భయపడుతున్నారు.

Leave a comment