అభిమానుల ఆనందం కోసం బాలయ్య కొత్త అవతారం

నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే అభిమానుల గుండెలో ఉత్సాహం ఉరకలువేస్తోంది.యూత్ తో సమానం గ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు.హిట్లు మీద హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.ఇప్పటికే 101 సినిమాలు పూర్చి చేసుకొని ప్రస్తుతం 102 సినిమా షూటింగ్ లో వున్నారు నందమూరి బాలకృష్ణ.

బాలయ్య చేసిన సినిమాలలో బాక్సాఫీస్ వద్ద సంచలన సూపర్ హిట్ కొట్టిన సినిమా “లక్ష్మీ నరసింహా” .ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తవుతుంది.ఐతే మల్లి 14 సంవత్సరాల తరువాత దీనికి సీక్వెల్ చెదమని బాలయ్య ఆలచనలో పడ్డారు.

లక్ష్మీ నరసింహా సినిమా తమిళ్ రీమేక్ ద్వారా తెలుగులో తెరకేకించారు. విక్రమ్ – హరి కాంబినేషన్ లో స్వామి-2 తీస్తున్నారు.ఈ కధ మీద తమిళ సినీప్రముఖుల వద్ద మంచి హిట్ టాక్ రావడంతో మళ్లీ ఈ సినిమాని రీమేక్ చేదామని బాలకృష్ణ ఆలోచనలో పాడారు.చూడాలి మరి బాలయ్య బాబు ఈ మూవీ ఎపుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో.

Leave a comment