Newsప్రొడ్యూసర్ నన్ను పడుకోమన్నాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన హీరోయిన్!! 

ప్రొడ్యూసర్ నన్ను పడుకోమన్నాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన హీరోయిన్!! 

సినిమా రంగం లో టీవీ రంగం లో ఇప్పటికే అమ్మాయిల మీద దారుణమైన లైంగిక దాడులు , కోరికలు తీర్చ మనడం ఇవన్నీ మామూలు అయిపోయాయి. ఎవరు ఎలా తమతో మాట్లాడినా తమకి రావాల్సిన ఛాన్స్ ల కోసం అమ్మాయిలు సైలెంట్ అయిపోతూ ఉంటారు. తమ కల నెరవేర్చుకోవడం కోసం తిప్పలు పడక తప్పదు అనుకునేవారు కొందరు ఉంటె మరికొందరు సైలెంట్ గా వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇవ్వడమో కేసు పెట్టడమో చేస్తారు . మొన్నటికి మొన్న హీరోయిన్ భావన ని లైంగికంగా దాడి చేసిన విషయం మరువక ముందరే ఒక హీరోయిన్ ఇప్పుడు తనని ఒక నిర్మాత ఇబ్బంది పెట్టాడు అంటోంది.
 తాజాగా ‘బాబీజీ కి ఘర్ పర్’ అనే హిందీ సీరియల్లో నటిస్తున్న శిల్పా షిండే అమ్మాయి తనను ఈ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లి వేధిస్తున్నట్లుగా ముంబయిలోని వాలీవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.సంజయ్ తన కోరిక తీర్చమని బలవంతం చేశాడని.. లేకపోతే సీరియల్ నుంచి తప్పిస్తానని బెదిరించాడని శిల్పా ఆరోపించింది. ముంబయి.. అహ్మదాబాద్ హైవే సమీపంలోని వాసాయి వద్ద షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ తనను లైంగికంగా వేధించాడని.. తాకరాని చోటల్లా తాకాడని శిల్పా తన ఫిర్యాదులో పేర్కొంది.
Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news