Tag:viral news

TL రివ్యూ : రాయ‌న్ .. ధ‌నుష్ అన్న ఏం చేశాడు…?

రాయన్ ( ధనుష్‌)కు 50వ సినిమా.. పైగా ఈ సినిమాకు ధ‌నుషే దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మామూలుగా లేదు. ఇక సందీప్ కిషన్ కూడా ఉండడంతో తెలుగు ఆడియెన్స్‌కు కూడా...

నితిన్ `శ్రీఆంజ‌నేయం`లో ఛార్మీ క‌న్నా ముందు ఎంపికైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఖడ్గం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుంచి వ‌చ్చిన చిత్ర‌మే శ్రీ అంజ‌నేయం. నితిన్, ఛార్మీ కౌర్ ఈ సినిమాలో జంట‌గా న‌టించారు. అర్జున్ సర్జా, ప్రకాశ్...

టాలీవుడ్ లో ఒకే ఒక్క‌డు.. రామ్‌కు మాత్ర‌మే సొంత‌మైన రికార్డు ఇది..!

ఉస్తాద్ రామ్ పోతినేనికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ ఉంది. రామ్ ఇంతవరకు హిందీలో నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ రామ్ నటించిన...

మ‌హేష్ బాబు ఫిల్మ్ కెరీర్‌లో న‌మ్ర‌త మోస్ట్‌ ఫేవ‌రెట్ మూవీ ఏదో గెస్ చేయ‌గ‌ల‌రా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారిన టాలీవుడ్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు.....

ఆ హీరోయిన్ ను ప్రేమించిన గోపీచంద్‌ మ‌రొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు.. ఏంటా క‌థ‌..?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. గోపీచంద్ మాత్రం తన స్వయం కృషితోనే హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో...

ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ఎఫైర్ నిజ‌మేనా.. అస‌లు భ‌ర్త‌తో ఆమె విడిపోవ‌డానికి కార‌ణం ఏంటి..?

నటి ప్రేమ.. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులకు అత్యంత సుప్రసిద్ధురాలు. బెంగళూరులో జన్మించిన ప్రేమ.. 1995 లో విడుదలైన సవ్యసాచి అనే కన్నడ మూవీతో తన కెరీర్‌ ప్రారంభించింది. రెండో...

అమల – నాగార్జునల కాపురం నిలబెట్టిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో రెండో పెళ్లిళ్లు.. విడాకుల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అక్కినేని ఫ్యామిలీ.. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య - సమంత ప్రేమించి రెండు...

అఖిల్ ఫ్యూచ‌ర్.. చిరంజీవి చేతిల్లో ఉందా.. ఇదేం ట్విస్ట్ సామీ..?

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ కెరీర్ ఏ మాత్రం పుంజుకోవటం లేదు. ఎప్పుడో 2017లో వచ్చిన అఖిల్ సినిమా నుంచి 2023 లో వచ్చిన ఏజెంట్ సినిమా వరకు వరుస‌పెట్టి...

Latest news

త‌న త‌ల్లితో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్.. ఆ తర్వాత హీరోగా...
- Advertisement -spot_imgspot_img

మ‌హేష్ బాబు క‌న్నా ముందు న‌మ్ర‌త ల‌వ్ చేసింది ఎవ‌ర్ని.. అత‌నితో బ్రేక‌ప్‌కు రీజ‌న్ ఏంటి?

నమ్రతా శిరోద్కర్.. ఇప్పుడంటే మ‌హేష్ బాబు భార్య‌. కానీ ఒక‌ప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్...

అనుష్క కోసం రెడీగా ఉన్న పెళ్లి కొడుకు.. ఇక అదొక్క‌టే బ్యాలెన్స్‌..!

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకటి. మంగుళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. సూపర్ మూవీతో హీరోయిన్ గా...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...