Tag:latest updates

‘ గుంటూరు కారం ‘ స్టోరీ లైన్ ఇదే… క‌థ త్రివిక్ర‌మ్ స్టైల్లో లేదే… కొత్త‌గా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు....

మోక్ష‌జ్ఞ తండ్రికి నిజంగానే వార్నింగ్ ఇచ్చాడా… ఈ ఫొటోయే సాక్ష్యం…!

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలయ్య ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తారు.. ఆయన మనసులో ఒకటి...

మహేష్ మిస్ అయ్యాడు… ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు… ఎలా చేతులు మారిందంటే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అగ్ర దర్శకులు ఉన్నారు వారిలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు.. స్టోరీ రైటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ప్రభాస్ హీరోగా వచ్చిన...

అనూ ఇమ్మానియేల్‌ వాడుకుంటున్న ఆ టాలీవుడ్‌ కుర్రహీరో… టాలీవుడ్ హాట్ టాపిక్‌..!

మజ్ఞు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది అనూ ఇమ్మానియేల్. మొదటి సినిమా ఫ్లాపైనా అనూకి అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే, వాటిలో కొన్ని సినిమాలు పర్ఫార్మర్ గా మంచి పేరును తెచ్చిపెట్టాయి....

ఈ ఫొటోలో చిరంజీవి హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ఆమె ఎవ‌రు.. ఇప్పుడేం చేస్తోందంటే..!

చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. శంకర్ దాదా జిందాబాద్. కొరియోగ్రాఫ‌ర్ ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రాజ్‌కమర్‌ హిరానీ, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను...

ఈరోజు పవన్ కళ్యాణ్ లైఫ్ లోనే మర్చిపోలేని రోజు.. 1000 జన్మలు ఎత్తిన తీర్చుకోలేని రుణం..!!

పవన్ కళ్యాణ్ .. ఈ పేరు చెబుతూ ఉంటేనే ఓ తెలియని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యాన్స్ ఓ దేవుడిలా భావిస్తూ ఉంటారు...

డైరెక్ట‌ర్ వినాయ‌క్‌కి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఇదే.. అలాగే పిలుస్తారా..!

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాకు ఓకే చెప్పారంటే ఆ సినిమా సెట్స్ లో నిర్మాతతో మొదలుపెట్టి దర్శకుడు టెక్నీషియన్స్ ఆ సినిమాకు పని చేసే కార్మికులతో సహా అందరిని ఒకే విధంగా గౌరవిస్తారు....

చిరంజీవి అశ్వ‌నీద‌త్‌ను హ‌ర్ట్ చేశారా… ఆ కార‌ణంతోనేనా…!

టాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే విషయం చర్చికి వస్తోంది. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా బింబిసారా ఫేం మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహించే సినిమా త్వరలోనే సెట్స్ మీద‌కు వెళ్ళనుంది....

Latest news

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...
- Advertisement -spot_imgspot_img

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...