Most recent articles by:

NEWS DESK

అస‌లు సిస‌లు హీరో సోనూ సుద్‌కు తొలి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే…

క‌రోనా లాక్‌డౌన్ వేళ సినిమాల్లో విల‌న్ రోల్స్ వేసుకునే సోనూసుద్ నిజ‌మైన హీరో అయిపోయాడు. లాక్‌డౌన్ వేళ దేశం స్తంభించిపోతే సోను దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పేద కార్మికుల‌ను, వ‌ల‌స కూలీల‌ను...

ఇండియాలో మోస్ట్ డేంజ‌ర‌స్ లేడీ డాన్లు వీళ్లే..!

డాన్లు అంటే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పురుష డాన్ల‌నే చూశాం.. వారి గురించే ఎక్కువుగా విన్నాం.. అయితే డాన్ల‌లో మ‌గ డాన్లే కాదు లేడీ డాన్లు కూడా ఉన్నారు. డాన్లు అంటే...

మ‌హేష్‌కు ప‌వ‌న్ రిప్లే… టాలీవుడ్‌లో సెన్షేష‌నల్ వైర‌ల్‌

నిన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విషెస్ చెప్పారు. దీనికి తోడు నిన్న ప‌వ‌న్ సినిమాల అప్‌డేట్లు, మోష‌న్...

ఆదిప‌రుష్ నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… విల‌న్ ఎవ‌రో చెప్పేశారు

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ ఇతిహాస సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ రానుంద‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ముందుగానే తెలిపారు. ఈ రోజు ఉద‌యం 7.11 గంట‌ల‌కు...

బ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ చేంజ్‌… కొత్త డేట్ ఇదే

నేచుర‌ల్ స్టార్ నాని - సుధీర్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వీ సినిమా ఇప్ప‌టికే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకుంది. అదితిరావు హైద‌రీ, నివేధా థామ‌స్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఓ స‌స్పెన్స్ క్రైం...

శ‌ర్వానంద్ పెళ్లి పెద్ద‌గా ఉపాస‌న‌… అస‌లు కిటుకు అదే..!

యంగ్ హీరో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్న విష‌యం తెలిసిందే. శ‌ర్వానంద్ ప్రేమ‌లో ఉన్న అమ్మాయి కూడా కామినేని ఫ్యామిలీకే చెందిన అమ్మ‌యి అట‌. ఆమె రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి...

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్‌తో మాధ‌వీల‌త సినిమా…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధ‌వారం అంతా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు కావాల్సిన‌న్ని అప్‌డేట్లు దొరికాయి. ఒక‌దానిని మించిన మ‌రొక అప్‌డేట్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఉద‌యం వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్...

సుశాంత్ ఆస్తికి వార‌సురాలు ఎవ‌రో తెలుసా… ఇది పెద్ద షాక్ లాంటిదే..!

దివంగ‌త బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసును సీబీఐ సీరియ‌స్‌గా విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు జాతీయ స్థాయి ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈ...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...