Most recent articles by:

NEWS DESK

మ‌న యాంక‌ర్ల రేట్లు మామూలుగా లేవు.. క‌రోనా కాలంలో కూడా చుక్క‌ల్లోనే…!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. ఈ క‌ష్ట‌కాలంలో కూడా చాలా మంది త‌మ స్థాయిని త‌గ్గించుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వాళ్లు సైతం భారీగా రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకుంటున్నారు. వీరిలో...

ర‌ష్మిక 20 నిమిషాల‌కు అంత డిమాండ్ చేసిందా… వామ్మో ఏంటీ ఈ క్రేజ్‌…!

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు తెలుగులో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోంది. ఛ‌లో, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యేడాది ఇప్ప‌టికే...

ఆ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమానా… వామ్మో దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే...

అక్క‌డ టీడీపీ బ్ర‌ద‌ర్స్‌కు ప‌ట్టు దొరికేసిందే… వైసీపీకి చుక్క‌లే…!

అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దశాబ్దాల తరబడి అనంత రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి చక్రం తిప్పడంతో, జిల్లాపై ఆ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ముఖ్యంగా తాడిపత్రి...

రివర్స్ అవుతున్న మూడు: వైసీపీకే ఎఫెక్ట్…టీడీపీని కదపడం కష్టమే… !

రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి సరికొత్త రాజకీయానికి తెరలేపిన విషయం తెలిసిందే. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ, అధికార వికేంద్రీకరణ మంచిది కాదని, కాబట్టి అమరావతిలోనే...

వైసీపీ కంచుకోటల్లో తమ్ముళ్ళ దూకుడు…!

నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట. గతంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నెల్లూరు...2014 తర్వాత నుంచి వైసీపీకి అండగా నిలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పసుపు గాలి ఉన్నా సరే...జిల్లాలో మెజారిటీ...

మ‌రో రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌… తిరుగులేని టాలీవుడ్ రికార్డు

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లోనూ వ‌రుస‌గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు. అల్లు అర్జున్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ ప‌రంగా అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ హిట్ల‌తో...

ఈ లెక్క‌లు చూస్తే గుండె గుబేల్‌.. కుప్ప‌కూలిన హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌

గ‌త ప‌దిహేనేళ్లుగా హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అవుతూనే వ‌స్తోంది. 2004 త‌ర్వాత 2007 వ‌ర‌కు ఒక్క‌సారిగా ఉవ్వెత్తున ఎగ‌సిన రియ‌ల్ ఎస్టేట్ రంగం త‌ర్వాత కాస్త స్లో అయ్యి...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...