Moviesరష్మిక - బన్నీని సుఖ పెడుతుందా..? ఇలాంటి నిందలు వేసావ్ ఎంట్రా...

రష్మిక – బన్నీని సుఖ పెడుతుందా..? ఇలాంటి నిందలు వేసావ్ ఎంట్రా చెత్త వెధవ..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కూడా అడ్డు అదుపు లేకుండా ట్వీట్లు చేయడం ..కామెంట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారుతుంది. మరి ముఖ్యంగా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెత్త పేరు తీసుకొస్తుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు ఏ రేంజ్ లో అందరిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

టాలీవుడ్ – బాలీవుడ్ సెలబ్రిటీస్ సీక్రెట్స్ బయటపెడుతూ సంచలనానికి తెరతీస్తున్నారు . కాగా రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. హీరో బన్నీ ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ సంచలనానికి తెరతీశారు. “వీరిద్దరూ ప్రైవేట్ జెట్ లో ఫుల్ రొమాన్స్ చేస్తున్నారని ..ఆ విషయం బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా తెలుసు అని కానీ ..ఆ విషయాలను పట్టించుకోవట్లేదు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

దీంతో ఒక్కసారిగా బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీకు ఇదేం పోయేకాలం రా బాబు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు నువ్వు చెప్పిన ప్రైవేట్ జెట్ లో బన్నీ రష్మిక తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా ఉన్నాడు. మరి మూడో వ్యక్తి ఉంటే రొమాన్స్ ఎలా చేస్తాడురా వెధవా..? అంటూ బూతులు తిడుతున్నారు. మరీ ముఖ్యంగా రష్మిక – బన్నీ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి ఉమర్ సైంధు ఇలాంటివి చేస్తున్నాడని మండిపడుతున్నారు . ఈ మధ్యకాలంలో రష్మిక పేరుని ఎక్కువగా జపిస్తున్నాడు ఉమర్. లేనివి ఉన్నవి కల్పించుకుని రష్మికపై లేని పోనీ నిందలు వేస్తున్నాడు . ఈ క్రమంలోనే బన్నీ రష్మిక చెత్తవాగుడు పై రియాక్ట్ అయితే బాగుంటుంది అంటున్నారు బన్నీ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news