Moviesరోజు రోజు కి దిగజారిపోతున్న బన్ని బ్యూటీ.. టాప్ టూ బాటమ్..పార్ట్...

రోజు రోజు కి దిగజారిపోతున్న బన్ని బ్యూటీ.. టాప్ టూ బాటమ్..పార్ట్ టూ పార్ట్..విప్పి చూపించేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ..టాలెంట్ ఎంత పెరిగిందో తెలియదు కానీ.. నెగెటివిటీ.. ట్రోలింగ్ అనేది మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్ లైఫ్ కి ప్రైవసీ లేకుండా పోయింది . చిన్న విషయాన్ని కూడా పబ్లిక్ గా చెప్పేస్తూ పర్సనల్ అనేది ఏదీ లేకుండా చేసేసుకుంటున్నారు స్టార్ సెలబ్రిటీస్ . అంతేనా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హార్ట్ ఎక్స్పోజింగ్ అనేది చాలా చాలా పెరిగిపోయింది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉండే హీరోయిన్స్ అందరూ హాట్ ఫోటో షూట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. సీన్ కట్ చేస్తే నాలుగైదు సినిమాలకే టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకునే హీరోయిన్గా తన పేరు మార్చుకుని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో జతకట్టి నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేసింది .

అంతేకాదు బాలీవుడ్ లోనూ అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్ళిపోయింది . బాలీవుడ్ లో ఎలాంటి బోల్డ్ రోల్స్ చేస్తుందో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా చెప్పాలా.. కుర్ర హీరోలకి కూడా కంగారు పెట్టించేలాంటి క్యారెక్టర్స్ చేసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన బ్లేజర్ కింద ప్యాంట్ వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మధ్యలో మాత్రం బ్రా ను తలపించే రేంజ్ లో ఉండే టాప్ ను వేసుకొని అటు ఇటు మధ్యన లింక్ పెడుతూ చిన్న హుక్ ను వేసుకుంది .

అంతే దీంతో కుర్రాళ్ళు విచ్చలవిడిగా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ పై కామెంట్స్ చేస్తున్నారు . ఆ ఒక్కటి పట్టుమనిందా..? నీ పరువు గోవిందా అంటూ టంగు స్లిప్ అయ్యి మరి కామెంట్స్ పెడుతున్నారు . అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకి మరింత దిగజారిపోతుందని.. స్లిమ్ గా కాదు కానీ మరీ దారుణంగా తయారైపోతుంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ టాప్ కానీ ఇన్నర్ వేరైనా ఫోటోషూట్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news