Moviesఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా..? పవిత్ర ప్రెగ్నెంటా..?

ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా..? పవిత్ర ప్రెగ్నెంటా..?

ఈ మధ్యకాలంలో.. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్న పవిత్రల వ్యవహారం ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మన అందరికి బాగా తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట రీసెంట్ గానే అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకొని తమ పెళ్లి బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . నరేష్ – పవిత్రలకు సంబంధించిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

ఇన్నాళ్లు వాళ్ళ రిలేషన్షిప్ ని తప్పు పట్టిన జనాలు కూడా ..ఇప్పుడు వాళ్ల ప్రేమను అర్థం చేసుకుని వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇదే ..ప్రేమకు వయసు తేడా ఏమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు .ఈ క్రమంలోనే పవిత్ర నరేష్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్న ఈ జంట త్వరలోనే తమ ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డను కనడానికి సిద్ధపడ్డారు అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అన్ని పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడని.. అన్ని సఫలంగా జరిగితే పవిత్ర లోకేష్ త్వరలోనే అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ పవిత్ర – నరేష్ హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ వాళ్ల తాజా పిక్స్ కారణంగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచువేషన్ చూస్తుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ న్యూస్ నిజమే అనిపిస్తుంది అంటున్నరు జనాలు. గతంలో కూడా ఇలాంటివి చాలా న్యూస్ లు పవిత్ర-నరేష్ కి సంబంధించి వైరల్ అయ్యాయి.. అవన్ని నిజం కూడా అయ్యాయి.. ఈ క్రమంలోనే ఇది కూడా నిజం అయితే పరిస్ధితి ఎలా ఉండబోతుందో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news