Moviesస్టార్ హీరోలకు మించిపోయే క్రేజ్..అనసూయ రావడంతో టెంప్ట్ అయిపోయిన్ ఫ్యాన్స్ ఏం...

స్టార్ హీరోలకు మించిపోయే క్రేజ్..అనసూయ రావడంతో టెంప్ట్ అయిపోయిన్ ఫ్యాన్స్ ఏం చేసారో తెలుసా..?

జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే . ప్రజెంట్ జబర్దస్త్ లో లేకపోయినా సరే ఆ రేంజ్ ని మాత్రం ఎక్కడా తగ్గనివ్వడం లేదు. జనాలు తన పేరుని మర్చిపోనీకుండా తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంటుంది . కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అనసూయ ఎలాంటి హాట్ పిక్స్ షేర్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం .

ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా బోల్డ్ యాంగిల్ లో కెమెరా పెట్టి మరి పిక్స్ ని షేర్ చేస్తుంది . ఆఫ్ కోర్స్ అనసూయ ఎలా చూసినా బానే ఉంటుంది అంటున్నారు జనాలు . జనాలో అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి బయటపడింది . జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనసూయ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది . పుష్ప2, రంగమార్తాండ చిత్రాలలో అనసూయ నటిస్తున్నారు. మరి కొన్ని ప్రాజెక్టుల్లో కూడా అనసూయ నటిస్తూ బిజీగా ఉన్నారు . అంతేకాదు ఒక్కొక్క కాల్ షీట్ కి దాదాపు 5 లక్షల డిమాండ్ చేస్తూ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ .

అంతేకాదు విలన్ రోల్స్ ని సైతం చేస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లకి అటెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పలసకు వెళ్లింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కారణంగా అటెండ్ అయ్యారు అనసూయ. ఈ క్రమంలోనే అనసూయ రాకను తెలుసుకున్న అక్కడ యువత .. పెద్ద ఎత్తున అనసూయ అనసూయ అంటూ కేకలు అరుపులతో రచ్చ చేశారు . కొన్ని గంటల పాటు పలస నగరం జనాలతో నిండిపోయింది . ఎవరో స్టార్ సెలబ్రిటీ వచ్చారు అని అనుకునేంతలా హంగామా చేశారు అనసూయ అభిమానులు . ఈ క్రమంలోనే అనసూయ తన పలస పర్యటనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది . ప్రెసెంట్ ఆ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news