MoviesSai Pallavi పేరంట్స్ కు తెలియకుండానే..సీక్రేట్ గా అలాంటి పని చేస్తున్న...

Sai Pallavi పేరంట్స్ కు తెలియకుండానే..సీక్రేట్ గా అలాంటి పని చేస్తున్న సాయి పల్లవి.. ఏం పిల్ల రా బాబు ఇది..!!

వామ్మో అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తుందా..? ఇది నిజంగా అభిమానులకు జీర్ణించుకోలేని విషయమే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే మలర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ డాక్టరమ్మ.. మొదటి సినిమాతోనే కనివిని ఎరుగని బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తన లెక్కలను మార్చేసింది ఈ బ్యూటీ.

అంతేకాదు అప్పటివరకు ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే ..ఎక్స్పోజింగ్ కోసమే.. అనుకున్న వాళ్లకు బుద్ధి వచ్చేటట్లు చేసింది. కేవలం కంటెంట్ చూసి సినిమా సెలెక్ట్ చేసే హీరోయిన్గా ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించింది సాయి పల్లవి. కాగా ఆమె నటించిన అన్ని సినిమాలలో హిట్ అయిన సినిమాలు కొన్నే.. అయినా కానీ లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఆమె లాస్ట్ గా నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

ఈ క్రమంలోనే సినిమాలకు చిన్న బ్రేక్ వేసిన సాయి పల్లవి.. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తన చెల్లి పూజ కనన్ ఇండస్ట్రీకి పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. పూజ చాలా స్టైలిష్ లుక్స్ ని ఇష్టపడుతుందని..బ్తాండెడ్ ఐటెమ్‌స్ కొనడానికి ఇష్టపడుతుందని ..ఈ క్రమంలోనే నా బట్టలు నా ఐటమ్స్ తనకు నచ్చితే అన్ని తానే ముందు వాడేస్తుందని ..ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి చూసి నేను కనుకునేదానిని అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో దానినే మమ్మీ సపోర్ట్ చేస్తుందని..తన చిన్న పిల్ల కదా అంటూ లైట్ గా తీసుకునిందని..చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఎవరికి కనపడకుండా సీక్రెట్ గా దాచేసుకుని..ఆ తరువాత నేను వేసుకునేదాని ని అని చెప్పుకొచ్చింది . దీంతో సాయి పల్లవి ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news