MoviesSamantha ఇష్టమైన వ్యక్తిని కావాలనే దూరం పెడుతున్న సమంత.. మరో...

Samantha ఇష్టమైన వ్యక్తిని కావాలనే దూరం పెడుతున్న సమంత.. మరో బిగ్ బాంబ్ పెల్చుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అతగాడికి దూరంగా ఉంటుందా ..? అంటే అవుననే అంటున్నారు సామ్ ఫ్యాన్స్. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సమంత తన బెస్ట్ ఫ్రెండ్ అయినా ప్రీతమ్ జుకల్కర్ ను దూరం పెడుతుంది . దీనికి కారణం సోషల్ మీడియానే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని నాగచైతన్య సమంత విడిపోవడానికి పరోక్షకంగా ప్రీతం కారణం అంటూ అప్పట్లో ఆయనని ట్రోల్ చేశారు జనాలు.

అంతే కాదు ఏకంగా ఆయన ను గే అంటూ కూడా ట్యాగ్ చేశారు . అలాంటి కామెంట్స్ లైట్ గా తీసుకున్న ప్రీతం..” నావల్ల సమంత – చైతు విడిపోలేదని ..సమంత నాకు అక్క లాంటిదని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు”. అయినా కానీ ఈ జనాలు ఆగలేదు . సమంత కి అతగాడితో ఎఫైర్ ఉందని… ఆ కారణంగానే చైతన్యకు విడాకులు ఇచ్చిందని పచ్చి బూతు కామెంట్స్ మాట్లాడారు . ఈ క్రమంలోనే సమంత అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని ఆయనని దూరంగా పెడుతుందట . ఉన్నది ముఖాన్నే మాట్లాడే సమంత ..లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ కూడా ట్యాగ్ చేయించుకుంది . మరి ఇలాంటి సమంత సోషల్ మీడియాలో వచ్చే చిల్లర కామెంట్స్ కి భయపడి అతగాడిని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అంతేకాదు సమంత తన ఫ్రెండ్ ని దూరం పెడితే జనాలు మాట్లాడుకునిందే నిజమవుతుందని ..అలా చేయకూడదు అని సజెషన్స్ ఇస్తున్నారు . అంతేకాదు సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోతో ఆమె ప్రేమాయణం నడుపుతుందని ఏ రోజైనా బిగ్ బాంబ్ పేల్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సమంత నటించిన శాకుంతల సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది .ప్రజెంట్ సమంత బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్, శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news