Newsరవితేజ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్...

రవితేజ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలిస్తే..స్టన్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. దాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు స్టార్ హీరో రవితేజ . అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రవితేజ ..ఆ తర్వాత కమెడియన్ గా.. ఆ తర్వాత హీరోగా.. ఆ తర్వాత మాస్ హీరోగా ..సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా గత కొంతకాలం హిట్లు లేక అల్లాడుతున్న మాస్ మహారాజ రవితేజకు ధమాకా సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన .

ఈ టైం లోనే రవితేజకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజానికి ఈ సినిమా కథను మొదట విక్టరీ వెంకటేష్ కు చెప్పారట డైరెక్టర్ .. కానీ ఆయన ఈ మాస్ కంటెంట్ కు తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కాదని రిజెక్ట్ చేసారట. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోలకి చెప్పిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఫైనల్లీ రవితేజ కమిటీ అయ్యాడు .

అయితే గతంలో రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా క్రాక్ సినిమాను మొదట హీరోగా అనుకునింది విక్టరీ వెంకటేష్ నే. గోపీచంద్ మల్లినేని ఆ కథను తీసుకెళ్లి విక్టరీ వెంకటేష్ కు చెప్పగా కధ నచ్చలేదు ..క్లైమాక్స్ బాగోలేదు అంటూ రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఆ కథకు రవితేజ సైన్ చేయడం.. నటించడం..బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. ఇలా వెంకటేష్ వదిలేసిన రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ రవితేజ ఖాతాలో పడుతూ ఆయన కెరీర్ పీక్స్ కు చేరుకుంటుంది..కానీ వెంకటేష్ అక్కడే ఉండిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news