Moviesఅన్ని పర్ ఫెక్ట్ గా ఉన్న యాంకర్ రష్మీకి అదే మైనసా..?...

అన్ని పర్ ఫెక్ట్ గా ఉన్న యాంకర్ రష్మీకి అదే మైనసా..? దాని కొంచెం తగ్గిస్తే ఆఫర్స్ వస్తాయా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ..వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలని ఎంతోమంది ముద్దుగుమ్మలకు ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి పడే కష్టాలు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే. ఆ బాధలు భరించలేక.. కొందరు స్టార్టింగ్ లోని ఆ కోరికలు చంపేసుకుంటారు. మరి కొంతమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ట్రై చేస్తూ ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కావని వెనకడుగు వేస్తుంటారు.

చాలా తక్కువ మంది మాత్రమే కష్టపడుతూ ఉంటారు . అదే లిస్టులోకొస్తుంది యాంకర్ రష్మీ . ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అవుదామని వచ్చి.. మొదట రెండు సినిమాలను ట్రై చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో సరిపెట్టుకుంటున్న రష్మీ యాంకర్ గా ప్రస్తుతం లైఫ్ని కొనసాగిస్తుంది . కాగా స్టార్ హీరోయిన్ లకు మించిపోయే ఫిజిక్ ఉన్న రష్మీ లో మంచి టాలెంట్ ఉంది. దాని పలు సినిమాల ద్వారా ప్రూవ్ చేసుకుంది.

అయితే రష్మీ ఎంత నటించిన ఎంత అందాలు వలకబోసిన స్టార్ హీరోల సినిమాలో అవకాశం రాకపోవడానికి కారణం ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . హీరోయిన్ కి మించిపోయే పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న రష్మీ పాపులర్ .. యాంకర్ కావడంతో స్టార్ హీరోస్ కి ఆ ఫీలింగ్ రావట్లేదట. ఆ కారణంగానే ఆమెను స్టార్స్ తమ సినిమాలోకి తీసుకోవడానికి ఇష్టపడడం లేదట .

అంతేకాదు రష్మీకి కోపం ఎక్కువ .. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. ఎలాంటి వారినైనా సరే ఏకపారేస్తుంది . ఆ కోపం కొంచెం తగ్గించుకొని కొంచెం హాట్ గా కనిపించడానికి ట్రై చేస్తే కచ్చితంగా స్టార్ హీరో సినిమాల్లో ఐటెం పాత్రలు ఇస్తారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో రష్మీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news