Moviesత్రిష మైండ్ దొబ్బిందా..డబ్బు కోసం అలాంటి పనికి ఒప్పుకుందా..?

త్రిష మైండ్ దొబ్బిందా..డబ్బు కోసం అలాంటి పనికి ఒప్పుకుందా..?

చెన్నై బ్యూటీ త్రిష తప్పటడుగులు వేస్తుందా..? అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ జనాలు. మొదటి ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో సినీ ఇండస్ట్రీని అల్లాడించిన త్రిష ..సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోవడానికి తప్పుడు మార్గాలను ఎంచుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన త్రిష.. తర్వాత హ్యూజ్ పాజిటివ్ టాక్ తో మంచి మంచి ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుంటుంది .

ఈ క్రమంలోని ఇప్పటికే తమిళ్లో మూడు బిగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన త్రిష.. తెలుగులోను కథలను వింటున్నట్లు సమాచారం అందుతుంది. కాగా త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా అయినా సరే క్రేజీ ఆఫర్స్ పట్టడానికి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి నానా తంటాలు పడుతుందట . అంతేకాదు హై రెమ్యూనరేషన్ ఇస్తే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ క్రమంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా చేయడానికి సిద్ధపడ్డింది త్రిష అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇప్పటికే ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న కథను త్రిషకి వివరించగా హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ఆ కథలో నటించడానికి సిద్ధపడిందట . ఇదే క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న త్రిష పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటున్న త్రిష ఇలా నెగిటివ్ పాత్రలు చేస్తే కెరియర్ సంకనాకి పోతుందని.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సజెషన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి త్రిష ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news