Moviesతమన్నా పాలిట శాపం లా మారిన ఆ హీరో..ఇదే కర్మ రా...

తమన్నా పాలిట శాపం లా మారిన ఆ హీరో..ఇదే కర్మ రా బాబు!?

మిల్కీ బ్యూటీ తమన్నా..బాబోయ్ అందానికే కొత్త అర్ధం తీసుకొచ్చిన బ్యూటి ఈమె. పాల మీగడలాంటి రంగు..ముట్టుకుంటే కందిపోతాది ఏమో అన్న అంత లేలేత చర్మం..ఆ స్మైల్..దానికి తగ్గ డ్రెస్లు ..అబ్బో తమన్నా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన బ్యూటి ఈమె. కానీ, ఇప్పుడు సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. చిరంజీవి భోళా శంకర్ సినిమా లో ఆయనకు జోడీగా నటిస్తున్న అమ్మడు..మరో రెండు చిన్న సినిమాలను లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది.

సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలం అయిన ఇప్పటికి చెక్కుచెదరని అందంతో.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అయితే, తమన్నా కూడా అందరి హీరోయిన్స్ లా..కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ స్టార్ హీరో తో సినిమా చేసే టైంలోనే ఆయనను ఇష్టపడిందట. షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..అప్పటికే ఆ హీరోకి పెళ్లైంది. కానీ, తమన్నా ఆయనని ఇష్టపడటం.. రాసుకుని పూసుకుని తిరగడం..అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కానీ, అమ్మ వార్నింగ్ ఇవ్వడంతో ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకుంది.

అయితే, అప్పటి నుండి అమ్మడు పెళ్ళి అంటేనే చిరాకు పడుతుందట. ఇప్పటికి ఇంట్లో పెళ్లి ప్రస్తావన వస్తే..కోపడి వెళ్లిపోతుందట. అంతేనా, అమ్మడు నేను పెళ్లి చేసుకోను సింగిల్ గానే ఉంటాను..అంటూ పేరంట్స్ కి చెప్పుకొచ్చిందట. ఇంత అందం..అంత ఆస్తి పెట్టుకుని..పెళ్లైన మగాడి ని ప్రేమిస్తున్నాను అని కెరీర్ ని స్పాయిల్ చేసుకోవడం నిజంగా తమన్నా కర్మ అనే చెప్పాలి. తెలిసో తెలియకో చేసిన తప్పు ఇప్పుడు తమన్నా కెరీర్ కి శాపం లా మారింది. అమ్మడుని మెయిన్ హీరోయిన్ గా చూడటం ఇక జరగనిపనే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news