Moviesఅది నమ్ముకున్న ప్రతిసారి మహేష్ బాబు సంకనాకి పోయాడు.. మీరు గమనించారా..!

అది నమ్ముకున్న ప్రతిసారి మహేష్ బాబు సంకనాకి పోయాడు.. మీరు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు సెంటిమెంట్ ని బలంగా ఫాలో అవుతూ ఉంటారు . మరి ముఖ్యంగా మరి కొంతమంది స్టార్ హీరోలు అయితే సినిమా పూజా కార్యక్రమాలకి ఆ హీరో వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకంతో పూజా కార్యక్రమానికి రాకుండా కూడా ఉంటారు . మరి కొందరు పలానా ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ చాలామంది ఇలా చేస్తూ ఉంటారు .

అయితే సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు అమ్మ సెంటిమెంట్ తో చేసిన మూడు సినిమాలు దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆయనకు నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేశాయి . సూపర్ స్టార్ మహేష్ బాబు అమ్మ సెంటిమెంట్ తో నటించిన సినిమా నాని . ఈ సినిమా ఎంత దారుణమైన టాక్ దక్కించుకుందో మనకు తెలిసిందే . సొంత మహేశ్ బాబు ఫ్యాన్స్ కే నచ్చలేదు.

ఆ తర్వాత నిజం సినిమా కూడా అదే మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఇది కూడా పరమ చెత్త టాక్ దక్కించుకుంది . ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం సినిమాలో మదర్ సెంటిమెంట్ తో మన ముందుకు వచ్చాడు మహేష్ బాబు . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా కూడా దొబ్బేసింది . ఇలా అమ్మ సెంటిమెంట్ నమ్ముకున్న ప్రతిసారి మహేష్ బాబుకి నెగటివ్ ఫీడ్ బ్యాకే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news