వామ్మో.. ఓరి నాయనో.. ప్రశాంత్ నీల్ ఇంత జగత్ కంత్రి గాడా ..? మన ప్రభాస్ తో చేస్తున్న సల్లార్ కథను ఆ స్టార్ హీరోకి చెప్పి ..ఆ స్టార్ హీరో కథ నచ్చింది అని చెప్పిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడా..? ఇంతకన్నా అన్యాయం ఒకటుంటుందా? అసలు మన ప్రభాస్ ఎలా ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడు . ప్రెసెంట్ ఇలాంటి క్వశ్చన్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు అభిమానులు .
మనకు తెలిసిందే ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో సలార్ మూవీ కూడా ఒకటి . ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది . కానీ కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతూ..పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడానికి సిద్ధపడుతున్న సినిమా సలార్ కథను ఆయన ముందుగా మన తెలుగు హీరో అల్లు అర్జున్ కి వివరించారట .
అల్లు అర్జున్ కి కూడా ఈ కథ బాగా నచ్చేసింది . అల్లు అర్జున్ పుష్ప తర్వాతే తీస్తాను కొంచెం హోల్డ్ లో పెట్టండి అంటూ చెప్పుకొచ్చారట. అయితే అంతకాలం ఆగలేని ప్రశాంత్ నీల్ ఈ కథను కొంతమంది హీరోలకి చెప్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అందరూ కూడా కథను రిజెక్ట్ చేశారు. ఫైనల్లీ మన ప్రభాస్ కి కధ బాగా నచ్చేసింది . అంతేకాదు బోలెడన్ని సినిమాల్లో బిజీగా ఉన్న కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసేసాడు . అంతే అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేతులు కలిపేసాడు . అలా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు . అయితే ప్రభాస్ కి ఇప్పటికీ ఈ విషయం తెలియదు . అల్లు అర్జున్ ఓకే చేశాక కూడా ఆ కథ నాకు చెప్పాడు అని ప్రభాస్ కి ఇప్పటివరకు తెలియదట . అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ జనాలు పొగుడుతూనే తిడుతున్నారు..!!