ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత హీరోయిన్ కాజల్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఇద్దరు కూడా ఎంతో కష్టపడి టాలెంట్ తో పైకి వచ్చిన హీరోయిన్స్ . కొన్ని ఫ్లాప్స్ పడిన తర్వాత మళ్లీ హిట్ లిస్ట్ లోకి వచ్చి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు , వీళ్ళిద్దరూ కలిసిన సినిమా బృందావనం . ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటించారు .
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో జరిగే ఈ సినిమా మంచి విజయం అందుకుంది . అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ సమంతని ప్రేమిస్తారు . ఆ తర్వాత కాజల్ కి అట్రాక్ట్ అవుతాడు . కాజల్ కూడా ఎన్టీఆర్ను ప్రేమిస్తుంది . లాస్ట్ లో కాజల్ సమంత ఇద్దరూ కూడా ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియదు .
ఇలాంటి క్రమంలోని డైరెక్టర్ సైతం సినిమాలో ఆ సిన్ సమంతతో పెళ్లి చేస్తే కాజల్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కాజల్ తో పెళ్లి చేస్తే సమంత ఫ్యాన్స్ హర్ట్ అవుతారు . అందుకే క్లారిటీ ఇవ్వకుండా ఇద్దరినీ అలాగే వదిలేశాడు . నిజానికి ఈ సీన్ చేసేటప్పుడు కాజల్ సమంత ఎన్టీఆర్ నాకు బెస్ట్ అంటే నాకు బెస్ట్ .. నేనే పర్ఫెక్ట్ జోడి .. హీరోయిన్ అంటూ సరదాగానే ఫైట్ చేసుకున్నారట . అయితే ఎవరిని ఆ విధంగా చూపించకుండా వంశీ పైడిపల్లి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!!