Moviesస‌మంత రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రుగుతోంది...?

స‌మంత రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రుగుతోంది…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య విడిపోయాక సామ్ ఒంటరిగానే ఉంటుంది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకు టైం క‌లిసి రాక ఆ సినిమాలు హిట్ కాలేదు. ఇదిలా ఉంటే గ‌త కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. తాజాగా ఈ వార్తపై మ‌రో కొత్త రూమ‌ర్ వైర‌ల్ అవుతోంది. స‌మంత రెండో పెళ్లికి రెడీ అవుతోంద‌ట‌.నాగచైతన్య, సమంత పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. అలా జరుగుతుందా.. |  Nagachaitanya, Samantha wedding in August - Telugu Filmibeatత‌న కొత్త బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి గ‌త కొద్ది రోజులుగా చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక ఈ జంట నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో వీరి పెళ్లి వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చినట్లు అయింది. ఇక వీరిద్ద‌రు ఇప్ప‌టికే డేటింగ్‌లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొత్తగా గాసిప్ వినిపిస్తోంది.ఆ దర్శకుడితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన సమంత...? | Samantha and Raju Nidimoru  photos together goes viral - Telugu Oneindiaఇక‌ సామ్ – రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాయంటున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై ఇటు సమంతగానీ, అటు రాజ్‌గానీ స్పందించలేదు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారు.

Latest news