Moviesప్ర‌భాస్ ' స్పిరిట్ ' సినిమా పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్...

ప్ర‌భాస్ ‘ స్పిరిట్ ‘ సినిమా పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ ఇది..!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌భాస్ ఆ సినిమాతో ఆగ‌స్టు లేదా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ ఫౌజీలో హాలీవుడ్ యాక్ట‌ర్ | 'Prabhas' Fauji to Future Hollywood  Actor in Key Sequence Inspired by Razakar Storyఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే భారీ హైప్ అయితే పాన్ ఇండియా రేంజ్‌లో వ‌చ్చేసింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ పూర్తి ఫిజిక్‌లోకి రానున్నాడు. స్పిరిట్ సినిమా గురించి ఓ అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మే నెల చివ‌రి నుంచి ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. అంటే ప్ర‌భాస్ దాదాపు మూడు నెల‌ల టైం దొరికిన‌ట్లు అవుతుంది. ఈ గ్యాప్‌లో ప్ర‌భాస్ వ‌ర్క‌వుట్స్ చేసి సాలిడ్ ఫిజిక్‌లోకి వ‌స్తాడ‌ని తెలుస్తోంది. మ‌రి స్పిరిట్ సినిమా కోసం ప్ర‌భాస్ ఎలాంటి లుక్‌లోకి వ‌స్తాడో ? చూడాలి.Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ నిజ జీవితంలో ప్రీతి ఉందా..? ఇంతకీ  అవిడ ఎవరంటే..? | entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్  తెలుగు

Latest news