Moviesఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం ఏకంగా అంతకు తెగించిన నాగార్జున హీరోయిన్..!

ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం ఏకంగా అంతకు తెగించిన నాగార్జున హీరోయిన్..!

చిత్రపరిశ్రమలో ఈ రీసెంట్ టైమ్స్ లో పెళ్లి బాజాలు గట్టిగా వినిపిస్తున్నాయి .. చాలామంది హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు .. ఇలా కొంతమంది తమ చిన్నప్పటి స్నేహితులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు .. మరి కొంతమంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లాడుతున్నారు .. అలాగే మరికొన్ని ఇండస్ట్రీలో మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు .. అయితే ఓ హీరోయిన్ ఇప్పుడు తన మతం మార్చుకుని ఓ ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది.. అయితే ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా బయటికి రాలేదు .. పెళ్లయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ విషయం బయటపడింది .. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే ? ఆమెకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.. కానీ పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది .. ఇంత‌కు ఆమె ఎవరంటే..?Super : ఓరి దేవుడా.. సూపర్ సినిమా హీరోయిన్ అయేషా టకియా ఏంటి ఇలా మారిపోయింది  !! - Telugu News | Do you know how super movie heroine Ayesha Takia is now  | TV9 Teluguతెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా గుర్తుండే ఉంటుంది ? ఇక ఈ సినిమా నాగార్జున హీరోగా వచ్చిన ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .. ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆయేషా టాకియా .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ బ్యూటీ కానీ తెలుగులో అంత‌గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అక్కడ వరుస సినిమాలతో బిజీగా గడిపేసింది .. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.Ayesha Takia's Marriage With Farhan Azmi: How She Changed Her Religion And  Tied The Knot At 23అలాగే పెళ్లి చేసుకుని సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైంది బ్యూటీ .. ప్రముఖ వ్యాపార వార్త ఫర్హాన్ అజ్మీని , ఆయేషా టాకియా పెళ్లి చేసుకుంది ..ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి ఆయేషా టాకియా తన మత‌న్ని మార్చుకుంది .. ఫర్హాన్ అజ్మీతో మూడేళ్లు డేటింగ్ కూడా చేసింది ఈ బ్యూటీ .. సమాజవాది పార్టీ సీనియర్ నాయకుడు అబ్బో అజ్మీ కుమారుడే ఈ ఫర్హాన్ అజ్మీ .. ఇక ఇతను రెస్టారెంట్స్ బిజినెస్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు .. ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి ఆయేషా టకియా అజ్మీగా మారిపోయింది .. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలని ఈ బ్యూటీ పంచుకుంది.

Latest news